NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్

Naga Panchami November 05 episode 192: నాగదేవత కోపానికి గురైన పంచమి

Naga Panchami today episode November 05 episode 192 highlights

Naga Panchami November 05 episode 192:నన్ను నిను కాపాడుకోలేని దాన్ని ఇంకొకరిని కాపాడడం బ్రమ అని తేలిపోయింది అని పంచమి అంటుంది. నువ్వు మోక్ష అని కాటు వేసి చంపనప్పుడే నగలు కప్పు ప్రవేశానికి దూరమయ్యావు నువ్వు నా మాట గౌరవించకుండా మోక్షాన్ని కాపాడాలనుకున్నావు దానికి ఫలితంగా నీకు నాగలోకానికి ప్రవేశం ఎప్పటికీ లేదు ఇక భూలోకంలోనే ఉండిపో ఇక మోక్ష సంగతి నాగలోకంలో ఉండే నాగినిలు వచ్చి నువ్వు చూస్తూ ఉండగానే క్రూరాతి క్రూరంగా కాటు వేసి చంపేస్తారు అని నాగదేవత అంటుంది. వద్దు మాత నీకు దండం పెడతాను మోక్షాన్ని వదిలేయండి అని ప్రాధేయపడుతుంది పంచమి. చూసావా మోక్ష మీద ప్రేమ ఎలా పెంచుకున్నావో ఇప్పటికీ నీవు మోక్షాన్ని చంప లేవు కాని నీకు చిట్టచివరి ఇంకొక అవకాశం ఇస్తాను అవకాశం అనటం కన్నా అది నీకు ఒక పరీక్ష అనుకో నీకోసం మా నాగాలోకపు కన్యలు మోక్షాన్ని వచ్చే పౌర్ణమి వరకు కాటు వేసి చంపకుండా ఆదేశిస్తాను

Naga Panchami today episode November 05 episode 192 highlights
Naga Panchami today episode November 05 episode 192 highlights

ఆ రోజు వరకు నువ్వు ఇక్కడే కాచుకొని ఉండు మోక్షా కి ఏ మాత్రం అనుమానం రాకుండా కాటు వేసి చంపాలి అప్పటికి కూడా నీకు నాగలోకానికి ప్రవేశం ఉండదు నీ కన్నా తల్లి చివరి కోరిక తీర్చే అవకాశం మాత్రమే ఉంటుంది ఎవరికోసమైతే నువ్వు ఈ పని చేస్తున్నావొ అత్తను భూమి మీద లేనప్పుడు పాముగా మారిన తరువాత ఈ ప్రజలు నిన్ను కొట్టి చంపేస్తారు ఇదే నీకు నేను వేసే శిక్ష అనుభవించు అని నాగదేవత మాయమైపోతుంది. స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఎన్ని చేసినా నా భర్తను కాపాడుకోలేకపోతున్నాను నీవే దిక్కు నన్ను కాపాడు స్వామి అని పంచమి అంటుంది. కట్ చేస్తే  అత్తయ్య పంచమి నీ కన్నా తల్లిదండ్రులు ఎవరు తన గురించి మీకు ఏమైనా తెలుసా అని పంచమి వాళ్ళ అమ్మను అడుగుతాడు మోక్ష. ఆ వివరాలు ఏమి మాకు తెలియదు బాబు శివయ్య కాళ్ళ దగ్గర మాకు దొరికింది పిల్లలు లేని మాకు ఆ శివయ్య ప్రసాదించాడనుకొని తెచ్చి పెంచుకున్నాము మా పంచమి బంగారం బాబు అని పంచమి వాళ్ళ అమ్మ అంటుంది. అంతకుమించి మీకు ఇంకా ఏమీ తెలియదా అత్తయ్య అని మోక్ష అంటాడు.

Naga Panchami today episode November 05 episode 192 highlights
Naga Panchami today episode November 05 episode 192 highlights

మీకు ఏమైనా అనుమానాలు ఉంటే చెప్పండి నా బిడ్డను మాత్రం అనుమానించకండి పంచమి శివయ్య కనుసన్నల్లో పెరిగింది బాబు పంచమి కన్నా తల్లిదండ్రుల గురించి నువ్వు తెలుసుకోవడం ఆపేయ్ పంచమి గుణగణాలు ఎవరివి రాలేదు బాబు తను చాలా మంచిది అని వాళ్ళ అమ్మ అంటుంది. అవునా అత్తయ్య పంచమి అందరిలాంటి అమ్మాయి కాదు తనలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది అని మోక్ష అంటాడు.నా బిడ్డ మీద అనుమానం ఉంటే నా ఇంటికి పంపించండి బాబు కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను అని వాళ్ళ అమ్మ అంటుంది. అత్తయ్య నేను ఇలా అడిగానని పంచమికి ఫోన్ చేసి చెప్పకండి పంచమి ఎప్పటికీ నా గుండెల్లో నిలిచిపోవాలనేదే నా తాపత్రయం అంతకుమించి ఇంకేమీ లేదు అత్తయ్య నేను బయలుదేరుతాను అని మోక్ష వెళ్లిపోతాడు.

Naga Panchami today episode November 05 episode 192 highlights
Naga Panchami today episode November 05 episode 192 highlights

నువ్వు ప్రసాదించిన బిడ్డని నువ్వే కాపాడుకోవాలి స్వామి అని పంచమి వాళ్ళ అమ్మ అంటుంది. కట్ చేస్తే పంచమి కన్నీళ్ళకు రాళ్లు కరగవు కానీ ఈ మనుషులు మాత్రం కరుగుతారా చెప్పు జరగని దాని గురించి బాధపడడం ఎందుకు ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవడం కన్నా ఇంకొకటి లేదు అని సుబ్రహ్మణ్యస్వామి అంటాడు. ఇప్పుడు నా జీవితం నా చేతుల్లో లేదు స్వామి అంధకారంలో పడిపోయింది అని పంచమి అంటుంది. ఏదో జరిగిపోతుందని ఊహించుకొని బాధపడడం మానవ సహజం అని సుబ్రహ్మణ్యస్వామి అంటాడు. సుబ్బు నువ్వు నిజంగానే ఎవరివో చెప్పు ఇంత చిన్న వయసులోనే ఇలా మాట్లాడడం ఆ సంభవం అని పంచమి అంటుంది. నా గురించి ఆలోచించడం మానేసి నీ మనసులో ఎటువంటి కల్మషం లేకపోతే ఆ భగవంతుడే తోడు ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాడు పంచమి ఇక నేను వెళ్లొచ్చా పౌర్ణమి వరకు ఉంటే చాలు అన్నావు కదా అని సుబ్రహ్మణ్యస్వామి అంటాడు.

Naga Panchami today episode November 05 episode 192 highlights
Naga Panchami today episode November 05 episode 192 highlights

నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను సుబ్బు ఆ సుబ్రహ్మణ్య స్వామి నీ రూపంలో వచ్చి నాకు అండగా నిలబడ్డాడని అనుకుంటున్నాను ఇప్పుడు నాకు నువ్వే దిక్కు సుబ్బు నాకు ఇంకెవరూ లేరు నీకు ఉండాలనిపిస్తే ఉండు వెళ్లాలనిపిస్తే వెళ్ళిపో నీ ఇష్టం సుబ్బు అని పంచని అంటుంది. కట్ చేస్తే మోక్ష అడవిలోకి వెళ్లి ఒక స్వామీజీని కలిసి ఈ విశ్వంలో నాకు తెలియనివి చాలా ఉన్నాయి మొన్నటి వరకు నేను దేన్ని నమ్మే వాడిని కాదు కానీ ఇప్పుడు పంచమి గురించి పూర్తిగా తెలుసుకోవాలని మీ దగ్గరికి వచ్చాను స్వామి పంచమి ఎవరో నాకు చెప్పండి అని మోక్ష అంటాడు. ఈ విశ్వం అనంతం ఇందులో మనం ఒక రేణువు మాత్రమే కొందరు లోక శ్రేయస్సు కోసం పుడతారు అందులో పంచమి కూడా  ఒక కారన జన్మరాలు జన్మ రిత్యా పంచమి ఒక పాము అని ఆ స్వామి అంటాడు..

Related posts

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju