Today Gold Rate: మహిళలకు శుభవార్త.. వరుసగా 6వ రోజు తగ్గిన బంగారం ధరలు..
Today Gold Rate: (29/4/2021) పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభ తరుణం.. ఏప్రిల్ 23 నుంచి బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి.. ఏప్రిల్ 27 మాత్రం బంగారం ధరలు...