ర్యాంకుల గోల!
మధ్య పేపరు చూస్తే చికాకువేస్తోంది! రెండు పేజీల్లో ఇంటర్లో ర్యాంకులు! ఏకాలేజికి ఎన్ని ర్యాంకులువచ్చేయో ర్యాంకుల వాళ్ళ ఫోటోలు! అసలు ఈ ర్యాంకుల పిచ్చి అమ్మ నాన్నలది! పిల్లల్ని టెన్త్ నుంచే అరగదియ్యడం ప్రారంభిస్తారు! వాళ్ళకి ప్రపంచంతో ...