పవర్‌ఫుల్‌గా `అల్లూరి` ట్రైలర్.. పోలీస్‌గా శ్రీవిష్ణు అదరగొట్టేశాడు!
మంచి టాలెంట్ ఉన్నా సక్సెస్ లేని టాలీవుడ్ హీరోల్లో శ్రీవిష్ణు ఒకడు. `బ్రోచేవారెవరురా` తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసిన శ్రీ విష్ణుకు సరైన హిట్ మాత్రం పడలేదు. ప్రస్తుతం ఈయన ఆశలన్నీ`అల్లూరి` మీదే...