Cradle Ceremony: నయా ట్రెండ్ ఇదీ..! మొన్న కర్నూలులో శునకానికి బర్త్ డే..! నిన్న బందరులో లేగ దూడకు బారసాల వేడుక..!!
Cradle Ceremony: ఇటీవల కాలంలో పెంపుడు జంతువులకు వివిధ రకాల వేడుకలు నిర్వహించడం ఫేషన్ గా మారింది. గతంలో ఇటువంటి వాటిని విడ్డూరం అనే వాళ్లు కానీ నేడు వేడుకగా పెంపుడు జంతువులకు జన్మదిన వేడుకలను...