Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!
Devatha: ఈరోజుల్లో చాలావరకు సీరియల్ ఆర్టిస్టులు యూట్యూబ్ ఛానల్స్ నీ మెయింటైన్ చేయడం కామన్. అందులో వారి పర్సనల్ లైఫ్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. ఇక కొందరు...