సినిమాదర్శకుడు పట్టించుకోవడం లేదా?Siva PrasadMarch 13, 2019 by Siva PrasadMarch 13, 2019ఒకప్పుడు హీరోగా సరైన హిట్ కోసం చాలా కాలం వెయిట్ చేస్తూ వచ్చిన రాజశేఖర్‌కి డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు `గరుడవేగ`తో బ్రేక్ ఇచ్చాడు. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే.. సీక్వెల్ కూడా చేయాలనుకున్నారు. `గరుడవేగ`...