Intinti Gruhalakshmi: అభిని కొట్టడానికి చెయ్యెత్తిన సామ్రాట్.! తులసిని దిగజారిపోయావ్, హద్దు దాటవ్ అన్న అభి.!
Intinti Gruhalakshmi: అభి ఏమైందిరా అని నందు అడుగుతాడు. ఏమో డాడీ ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు అని అభి అంటాడు. సరే అయితే నేనే వెళ్లి నాన్నని విష్ చేసి సర్ప్రైజ్ చేస్తాను...