Yash: రూ. 10 కోట్లు ఇస్తామన్నా ఆ పని చేయనన్న యశ్.. నెటిజన్లు ఫిదా!
Yash: కన్నడ రాక్‌స్టార్ యశ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్` సిరీస్‌తో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు యశ్. ప్రస్తుతం ఈయన సినిమాలు చేస్తూనే.. మరోవైపు...