Madhuranagarilo September 14th Episode: రుక్మిణి రాధాల సంబంధం తెలుసుకుని కంగుతిన్న సంయుక్త…పెళ్లి గురించి రాధకు చెప్పిన మురళీ కృష్ణ!
Madhuranagarilo September 14th Episode: ఇదిగోరా మనవడా నీకు చాక్లెట్ తెచ్చాను మరి నాకేమీ ఇస్తావు అని వాళ్ళ తాతయ్య అంటాడు. నీకు ఒక ముద్దు ఇస్తాను అని పండు అంటాడు. రా తాత...