CM YS Jagan: త్రోబాల్ క్రీడాకారుడికి జగన్ సర్కార్ భారీ ఆర్ధిక సాయం.. చెక్కు అందజేసిన మంత్రి ఆర్కే రోజా
CM YS Jagan: భారత త్రోబాల్ జట్టుకు కెప్టెన్ గా పని చేసిన క్రీడాకారుడు చావలి సునీల్ కు జగన్ సర్కార్ భారీ ఆర్ధిక సాయం అందించింది. రూ.25 లక్షల ఆర్ధిక సాయం చెక్కును...