టాప్ స్టోరీస్ సినిమా‘కళా’త్మక దర్శకుడు ‘కన్ను’ మూతSiva PrasadDecember 30, 2018December 30, 2018 by Siva PrasadDecember 30, 2018December 30, 2018కలకత్తా, డిసెంబరు 30: ప్రముఖ చలన చిత్ర దర్శకుడు పద్మభూషణ్ మృణాల్‌సేన్(95) కన్ను మూశారు. వయస్సురీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో ఆదివారం ఉదయం 10.30 గంటలకు కలకత్తాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కలకత్తా కేంద్రంగా...