Phone: ఫోన్ ఈ విధంగా వాడితే ఏమవుతుందో తెలుసా ?? ఫోన్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోండి !!
Phone: సెల్ ఫోన్ ను ఎక్కువగా వాడడం వలన చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.దీని వలన మనకు రేడియేషన్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల రేడియేషన్ తగ్గేలా చేసుకోవచ్చు....