NewsOrbit
న్యూస్ హెల్త్

Phone: ఫోన్ ఈ  విధంగా వాడితే ఏమవుతుందో  తెలుసా ?? ఫోన్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోండి !!

Phone: సెల్  ఫోన్ ను ఎక్కువగా వాడడం వలన చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.దీని వలన మనకు  రేడియేషన్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల  రేడియేషన్  తగ్గేలా చేసుకోవచ్చు. అవేంటంటే కాల్స్ కి బదులుగా మెసేజ్ పంపడం, లేదా ఫోన్ నుండి కాల్ చేసి మాట్లాడవలసి  వచ్చినప్పుడు  ఇయర్ ఫోన్స్,బ్లూటూత్ హెడ్ సెట్ వాడడం ద్వారా చాలా వరకు రేడియేషన్ నుంచి రక్షణ పొందవచ్చు. అలాగే మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఫోనుకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

ఇప్పుడు  ప్రతి ఒక్కరు వారి ఫోన్లను ఒక అలారం లా వాడుకుంటున్నారు.  అలారం పెట్టి ఫోన్ తల దగ్గర పెట్టి పడుకున్నప్పుడు  అధిక మొత్తంలో  రేడియేషన్ విడుదల జరుగుతుంది.ఫోన్ లో సిగ్నల్ వీక్ గా ఉన్నప్పుడు ఎంత వీలైతే అంత  ఫోన్  వాడకాన్ని తగ్గించాలి. ఎందుకంటే, సిగ్నల్ వీక్ గా ఉన్నప్పుడు మన ఫోన్  లో నీ యాంటెన్నా సిగ్నల్ కోసం ఎక్కువగా  తరంగాలను విడుదల చేస్తుంటుంది.  కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవటం మంచిది .ఫోన్ ను జేబులో లేదా పౌచ్ లో పెట్టుకుని ఎప్పుడు  మీతోనే అంటిపెట్టుకుని ఉండటాన్ని  బాగా తగ్గించాలి. ఎప్పుడు ఫోన్ దగ్గరే పెట్టుకోవటం  వలన మీ మీద రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి , ఫోన్ తో పనిలేనప్పుడు ఫోన్ కొంత దూరంలోపెట్టేలా  చూసుకోండి.అలాగే ఫోన్ ఎప్పుడు కూడా వైబ్రేషన్ లో మాత్రం పెట్టకండి .  ప్రెగ్నెంట్ ఫోన్లో ఎక్కువగా మాట్లాడితే, పుట్టబోయే బిడ్డ పై  దుష్ప్రభావం  ఉంటుంది అని  పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ప్రెగ్నెంట్ గా ఉన్న సమయం లో  రోజుకి నాలుగుసార్లు కంటే ఎక్కువగా మొబైల్‌లో మాట్లాడితే, రేడియేషన్‌ ప్రభావం చాలా త్వరగా బిడ్డకు చేరిపోతుంది అని  నిపుణులు  తెలియ చేస్తున్నారు. దీనివల్ల బిడ్డ పుట్టిన 7 సంవత్సరాల తర్వాత రక రకాల సమస్యలు వస్తున్నాయి అని పరిశోధనలు తేల్చాయి. కాబట్టి ప్రెగ్నెంట్ తా ఉన్నప్పుడు ఫోన్ అసలు వాడకండి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N