Couples: సహజం చాలా మంది స్త్రీలు శృంగారం మీద ఎక్కువగా ఆసక్తి చూపించరు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే, ఏ స్త్రీ అయినముందుగా తనమీద పురుషుడుచాలా ప్రేమనుచూపించాలని కోరుకుంటూ ఉంటుంది. దాని తర్వాతే శృంగారం చేయాలనీ కోరుకుంటుంది. ఈ విషయం నిపుణులైన మానసిక శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలోతెలిసింది.
ఆలూమగల్లో శృంగార చర్య తగ్గటం కూడా ఒక కారణమని మానసిక శాస్త్రవేత్తల అధ్యయనాల్లో బయటపడింది . అదే మానసిక శాస్త్రవేత్తలు మరో ఆశక్తికరమైన విషయం కూడా తెలియచేశారు. అదేంటంటే ప్రపంచంలో ఆడవారిని మించిన నెంబర్ వన్ సైకాలజిస్టు మరొకరు లేరని తెలియచేస్తున్నారు .
ముఖ్యం గా భాగస్వామి పడక గదిలో మౌనం గా ఉన్నా, ఆమె ప్రైవేట్ పార్ట్స్ తాకినపుడు, నుదురుపై చేయి వేసినప్పుడు చేయిని తీసేస్తే శృంగారం పట్ల అయిష్టంగా ఉందని గుర్తించాలి అని చెపుతున్నారు. దీనికి కారణం స్త్రీ ఎప్పుడూ ముందుగా ప్రేమ కోరుకొని ఆపై శృంగారం గురించి ఆలోచిస్తుంది అని చెపుతున్నారు.ఐతే మగవారి విషయానికి వస్తే మాత్రం ముందుశృంగారం లో పాల్గొని ఆ తర్వాత ప్రేమను పంచేందుకుఎక్కువ ఆశక్తి చూపుతారనితెలియచేస్తున్నారు. శృంగారం లో పాల్గొనటం కూడా ఏ అర్థరాత్రి లేదా.. మంచి నిద్రా సమయంలో చేయడంసరయిన పద్దతి కాదనిసూచిస్తున్నారు
మంచి నిద్ర సమయంలో శరీరంలోని కొన్ని అలసిపోయిన భాగాలు పూర్తిగా విశ్రాంతిని కోరుకుంటాయని,అలాంటి సమయం లోఆడవారిని శృంగారం అడిగితె నో అనే సమాధానమే వస్తుంది అని తెలియచేస్తున్నారు. అదే విధం గా పగటి పూట ఉండే కోపం, పడక గదికి చేరే లోపు తగ్గేలా చేయాలని తెలియచేస్తున్నారు . అపుడే ఆలుమగల శృంగారం పూర్తి సంతృప్తితోఉంటుంది అని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు.