NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: సరైన టైమింగ్ లో రంగంలోకి దింపుతున్న పవన్.. రానా మల్టీస్టారర్ సినిమా..??

Pawan Kalyan: పవన్ – రానా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాకి సంబంధించి సగం షూటింగ్ కంప్లీట్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా సినిమాకి పవన్ కళ్యాణ్- రానా మధ్య సంభాషణలకు త్రివిక్రమ్ తన పెన్ పవర్ కి బాగా పదును పెట్టి డైలాగులు రాయడం జరిగిందట. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్.. ఇండస్ట్రీలో తన ఫ్యామిలీతో కాకుండా ఓ పెద్ద హీరోతో మల్టీస్టారర్ సినిమా చేస్తూ ఉండటంతో ఈ రీమేక్ సినిమా ప్రేక్షకులకు అంచనాలు ఉన్నాయి.

Pawan Kalyan and Rana Daggubati to Share the Screen Together For the First Time | Filmfare.com

రెండు క్యారెక్టర్ ల మధ్య సన్నివేశాలు నువ్వానేనా అన్నట్టుగా సిల్వర్ స్క్రీన్ పై ఉంటాయని సినిమా యూనిట్ చెబుతోంది. ఇదే తరుణంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా… ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని తెలిపారు. ఇదిలా ఉంటే మిగతా బ్యాలెన్స్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ ఎప్పటికీ సినిమా యూనిట్ కి ఆదేశాలివ్వడం మనకు తెలిసిందే. పరిస్థితి ఇలా ఉండగా చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని అదే సరైన టైమింగ్ అని నిర్మాతలు భావించడం జరిగిందట.

Read More: Pawan Kalyan: హరీష్ శంకర్ సినిమా గురించి పవన్ అభిమానులకు గుడ్ న్యూస్..!!

అప్పటికి చాలా వరకు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీంతో  ప్రజల లో కరోనా భయం పోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో… అదేరీతిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి పెద్ద బిజినెస్ సీజన్.  ఈ నేపథ్యంలో పవన్ – రానా మల్టీస్టారర్ జనవరి రెండవ వారంలో సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu