కల్యాణ్ రామ్‌తో బాలయ్య హీరోయిన్
నందమూరి కల్యాణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం `ఎంతమంచివాడవురా`. పెరుగుతున్న సాంకేతికత, తరుగుతున్న మానవ సంబంధాలను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు సతీశ్ వేగేశ్న. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ టైమ్‌లో...