Whatsapp: వాట్సాప్ ఇంకా పలు సంస్థలకు బిగ్ షాక్..కొత్త టెలికాం చట్టం తీసుకురాబోతున్న కేంద్ర ప్రభుత్వం..!
Whatsapp: దేశంలో ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ కాల్స్ అడ్డగించి ప్రభుత్వం పరిశీలించే తరహాలో కొత్త ముసాయిదా టెలికాం బిల్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. కేంద్రం అంతా అనుకున్నట్టు జరిగితే.. దేశంలో టెలికమ్యూనికేషన్...