The gentleman first review: ” ది జెంటిల్ ” మాన్ ఫస్ట్ రివ్యూ..మీ ఆలోచనలను దొంగలించగలిగాడా మరి..?
The gentleman first review: మీ దృష్టిని మీ అదుపులో పెట్టుకుని జాగ్రత్త పడండి. ఎందుకంటే మీ దృష్టిని దొంగలించే సరికొత్త గ్యాంగ్ స్టార్ వచ్చేసాడు. మార్చ్ 7న అనగా నేడు ప్రీమియర్ అయినా...