న్యూస్ఎస్ఐ సుభోద్ను హత్య చేసింది ఎవరో తెలుసా ?sharma somarajuDecember 28, 2018 by sharma somarajuDecember 28, 2018ఉత్తరప్రదేశ్లోని బులందశహర్ జిల్లా చింగ్రావతి గ్రామంలో గోవధపై జరిగిన హింసాకాండలో ఇన్స్ పెక్టర్ మృతికి కారకుడైన ముద్దాయిని మూడు వారాల తరువాత పోలీసులు అరెస్టు చేశారు. ఆవుల కళేబరాలు కనిపించడంతో ఈ నెల మూడున...