Virata Parvam: రానా `విరాట పర్వం`కు మోక్షం.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
Virata Parvam: రానా దగ్గుబాటి హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `విరాట పర్వం`. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటించగా.. ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్ తదితరులు కీలక...