NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno Janmala Bandam జులై 14 ఎపిసోడ్ 455: తీవ్ర మనస్తాపంతో వేదశ్విని…ఇరకాటం లో మాళవిక…తన తీసుకొని ఇంటి నుండి వెళ్ళిపోదాం అని వసంత్!

Ennenno Janmala Bandam Today Episode July 14 2023 E455 Highlights

Ennenno Janmala Bandam జులై 14 ఎపిసోడ్ 455: ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఇలా మొదలవుతుంది…యశ్ వేద కోసం ఐస్ క్రీం కొనడానికి షాప్ కి వెళ్తాడు, అక్కడ వేరే అతను కలుస్తాడు, అతను కూడా వాళ్ళ ఆవిడ కోసం ఐస్ క్రీం తీసుకోడానికి వస్తాడు. అక్కడ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు, ఎవరిని అయినా కూల్ చేయగలం కానీ భార్య నీ కన్విన్స్ చేయలేము కోపం వస్తే అంతే అని అంటారు ఇద్దరు,ఐస్ క్రీం తీస్కొని వెళ్ళిపోతాడు అతను.

Ennenno Janmala Bandam Today Episode July 14 2023 E455 Highlights
Ennenno Janmala Bandam Today Episode July 14 2023 E455 Highlights

యశ్ కూడా వెళ్ళిపోతాడు.ఇంట్లో వేద ఉంటుంది, ఆదిత్య తన దగ్గరికి వెళ్లి ఇంట్లో నాకు కొన్ని నచ్చట్లేదు అని అంటాడు, చెప్పమ్మా తీసేద్దాం అని అంటుంది వేద అదే మీరే ఆంటీ, ఎందుకు ఆంటీ మీకు మా అమ్మ నచ్చడం లేదు తను నాకోసం వచ్చింది. మా అమ్మ నాన్న చూసి మేకైనా జెలసి వస్తుందా, ఒకరి గుర్తుపెట్టుకోండి మీ కన్న ముందు మా మమ్మీ నే మా డాడీ కి వైఫ్ మీరు అది మర్చిపోతున్నట్టు ఉన్నారు. అదే కదా ఆదిత్య నేను ఏమి లేను. అయినా పెద్దవాళ్ల మాటలు మీరు వినకూడదు ఆదిత్య మేము ఏదో ఏదో మాట్లాడుతాం మీరు అలాంటివి అన్ని పట్టించుకోకూడదు. అయినా మీరు ఎందుకు అని మా అమ్మ ను ఏడిపిస్తున్నారు మా అమ్మ ఏం చేసింది అని అంటాడు.

Ennenno Janmala Bandam Today Episode July 14 2023 E455 Highlights
Ennenno Janmala Bandam Today Episode July 14 2023 E455 Highlights

ఇదంతా వసంత్ ఇంకా చిత్ర ఇద్దరూ గమనిస్తూ ఉంటారు, మీకు కావాల్సింది మా అమ్మ ఒక మూలన పడి ఉండడమే కదా అలాగే ఉంటుంది కదా మరి ఇంకా మీకు ఏం కావాలి, ఆదిత్య అలా మాట్లాడకూడదు అని వేదా అంటుంది, ఎందుకు మాట్లాడకూడదు మీరు మా అమ్మని ఏడిపిస్తుంటే చూస్తూ కూర్చోవాలా అని ఆదిత్య అంటాడు. మీరు మా అమ్మని టార్గెట్ చేస్తున్నారు అమ్మ ఏడుస్తుంది తెలుసా మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు ఆంటీఅని ఆదిత్య అంటాడు,ఆదిత్య నువ్వు చిన్న పిల్లవాడి కదా ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అని వేద అంటుంది, అయినా మా అమ్మని మా నాన్న ఉంచుకుంటే మీకేంటి అని ఆదిత్య అంటాడు.

Ennenno Janmala Bandam Today Episode July 14 2023 E455 Highlights
Ennenno Janmala Bandam Today Episode July 14 2023 E455 Highlights

పెద్దవాళ్లతో ఇలా మాట్లాడకూడదు బాగా చదువుకోవాలి సంస్కారం నేర్చుకోవాలిఅని వేద అంటుంది,అంటే ఏంటి ఇప్పుడు నాకు సంస్కారం లేదని ఆంటీ అని ఆదిత్య అంటాడు. మా అమ్మ నాకు సంస్కారం చదువు అన్ని నేర్పిస్తుంది పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో కూడా నేర్పిస్తుంది ఆంటీ మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు ఆదిత్య. ఎవరు మంచి వాళ్ళు ఎవరి చెడ్డవాల్లో కూడా నేర్పిస్తుంది అని అంటాడు. ఇంతలో వసంత్ వచ్చి ఆదిత్య ఇలానేనా వేద అమ్మతో మాట్లాడేది అని అంటాడు. ఎవర్రా నీకు ఇవన్నీ మాటలు నేర్పిస్తున్నారు అని కూడా అంటాడు.

Ennenno Janmala Bandam Today Episode July 14 2023 E455 Highlights
Ennenno Janmala Bandam Today Episode July 14 2023 E455 Highlights

నాకు ఎవరు నేర్పించడం లేదు మీరే ఈవిడకు నేర్పించండిఅని ఆదిత్య అంటాడు.ఆదిత్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు.ఏంటక్కా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అని చిత్ర అంటుంది, వదిలే చిత్ర చిన్నపిల్లాడు అని వేదా అంటుంది, తెలియక ఏదో మాట్లాడుతాడు అన్ని పట్టించుకుంటామా ఏంటి. కూర్చోండి కాఫీ తీసుకొని వస్తాను అని వేదా వెళుతుంది. వసంత్ నాకెందుకు ఆదిత్యనివాళ్ళమ్మ రెచ్చగొట్టి పంపిస్తుందేమో అని చిత్ర అంటుంది, ఇక్కడ అక్క ఉంటే చానా కష్టం మనతోపాటు తీసుకెళ్లాలి అని వసంత్ అంటాడు.

Ennenno Janmala Bandam Today Episode July 14 2023 E455 Highlights
Ennenno Janmala Bandam Today Episode July 14 2023 E455 Highlights

ఈపాటికి ఆదిత్య వేదాన్ని నోటికొచ్చినట్టు అని ఉంటాడు నన్నయితే ఏమైనా అంటుంది కానీ ఆదిత్య ని ఏమనలేదు కదా ఇకముందు రెచ్చగొట్టి పంపాలి ఏదో ఒక స్టేజిలో ఆదిత్య ని తిడుతుంది అది చాలు వేద ఎస్ మధ్యలో అగాతం సృష్టించడానికి. బసంత్ చిత్రాలు మాళవిక దగ్గరికి వస్తారు వసంత్ చిత్ర ఇప్పుడేనా రావడం అని అడుగుతుంది చూడకూడనివి చూసాము అని వసంతం అంటాడు సరే పాయింట్ కి వస్తున్నాను ఇప్పుడే నేను చిత్ర మాట్లాడుకున్నాం నాకెందుకు నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది మాతో వచ్చేయ్ అక్క అని వసంతం అంటాడు. ఏమైందిరా నేనేం చేశాను అని మాళవికా అంటుంది.నువ్వేం చేయట్లేదు అక్క ఆదిత్యతో చేపిస్తున్నావ్, నా జాబ్ విషయంలో ఆల్రెడీ ఎస్ వదినల మధ్య గొడవ జరిగింది నువ్వు ఇంకేం చెప్పొద్దుఅని అంటాడు వసంత్.అసలు నేను ఆదిత్యతో ఏం చేయించాను అని మాళవిక అంటుంది.

Ennenno Janmala Bandam Today Episode July 14 2023 E455 Highlights
Ennenno Janmala Bandam Today Episode July 14 2023 E455 Highlights

నీకు ఉండడానికి ఇల్లు లేదు ఈ మనుషులు నీకు ఉండడానికి ఇల్లు ఇచ్చారు ఆదిత్యను బాగా చూసుకుంటున్నారు అయినా యష్ వేదాలు నువ్వు దూరం చేయాలని చూస్తున్నావు ఎందుకు ఎప్పుడు ఇలాగే ప్రవర్తిస్తున్నావ్ నువ్వు మారవా ఇంకా అని వసంతం అంటాడు. చాలు వసంత్ ఈ ఇంట్లో వాళ్లే అనుకుంటే నువ్వు కూడా అంటున్నావా, అసలు ఎవరైనా విడాకులు ఇచ్చేసిన భర్తతో ఉండాలని అనుకుంటారా ఇలా మాటలు పడాలని అనుకుంటారా నేనెప్పుడూ ఒక చిన్న ఇల్లు చూసుకొని బయటికి వెళ్ళిపోదామని అనుకున్న కానీ వేదానే నన్ను ఆపేసింది, యశ్ ఆదిత్య కలిసి ఉండడానికి అందరూ కలిసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు నువ్వేమో నన్ను అంటున్నావ్ అని మాళవిక అంటుంది.

Ennenno Janmala Bandam Today Episode July 14 2023 E455 Highlights
Ennenno Janmala Bandam Today Episode July 14 2023 E455 Highlights

అయినా నేనేదో అది రెచ్చగొట్టి పంపిస్తున్నట్టు మాట్లాడుతావేంటి అని అంటుంది మాళవిక.నువ్వు ఇక్కడ బాధపడకూడదు రా మాతో వెళ్ళిపోదాం. తర్వాత నేను ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తాను వెళ్ళక వెళ్లి బట్టలు సర్దుకో అని వసంత్ అంటాడు.అక్క నువ్వు మాత్రమే వస్తున్నావ్ ఆదిత్య ఇక్కడే ఉంటాడు అని అంటాడు వసంత్. అదెలా కుదురుతుంది అని అంటుంది మాళవిక. ప్రస్తుతానికి ఆదిత్య ఇక్కడ ఉండడం ముఖ్యం కాబట్టి ఇక్కడే ఉంటాడు అప్పుడప్పుడు నీ దగ్గరకి కూడా వస్తుంటాడు ఆదిత్య చూడక ముందుకే వెళ్ళిపోదాం అని అంటాడు వసంత్. నేను ఇక్కడే ఉన్నాను నేను కూడా అమ్మతో పాటే ఉంటాను అమ్మ ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటాను లేదంటే అక్కడ ఉంటాను ఎక్కడున్నా ఇద్దరం కలిసి ఉంటాం అని అంటాడు ఆదిత్య.

Ennenno Janmala Bandam Today Episode July 14 2023 E455 Highlights
Ennenno Janmala Bandam Today Episode July 14 2023 E455 Highlights

ఆదిత్యను మాళవికం తీసుకుని వసంత్ వాళ్ళు వెళ్దామని చూస్తారు ఇంతలో వేద వస్తుంది వసంత్ ఆగు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది.మీ అన్నయ్యని అడిగి ఆదిత్యను అడుగుతాడుఅని వేద అంటుంది.నేను ఏదో ఒకటి చెప్తాను అని వెళ్ళిపోతారు.యశ్ ఇంటికి వస్తాడు ఖుషి ఆదిత్య మీకోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను అని పిలుస్తాడు. వేదానే ఆదిత్యను ఏదో అన్నట్టుంది అందుకనే అది కూడా వెళ్లిపోయాడు వసంత్ వచ్చి తీసుకెళ్లాడు అని చెప్తుంది. వేద ఆదిత్య ఎక్కడ అని అడుగుతాడు యశ్. ఇప్పుడే వసంత్ తీసుకెళ్లాడు అని చెప్తుంది వేద.ఇలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ రేపటి ఎపిసోడ్ లో మల్లి కలుద్దాం, అంత వరకు సెలవు.

 

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella