NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari January 23 2024 Episode 374: ఆదర్శ్ రాకతో ఊహించని మలుపు తిరిగిన సీరియల్.. రేపటికి ఊహించని ట్విస్ట్

Krishna Mukunda Murari Today Episode January 23 2024 Episode 374 Highlights

Krishna Mukunda Murari January 23 2024 Episode 374: స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో కృష్ణ ముకుంద మురారి కూడా ఒకటి.. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది ఇప్పటికే ఈ సీరియల్ 373 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతున్న ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ హైలెట్స్ పై ఓ లుక్ వేద్దాం..

Krishna Mukunda Murari Today Episode January 23 2024 Episode 374 Highlights
Krishna Mukunda Murari Today Episode January 23 2024 Episode 374 Highlights

ముకుంద ఎలాగైనా తన ప్రేమను సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. ఇక అందుకే కృష్ణ మురారిల్లు ఇద్దరు ఒకటి కాకుండా వాళ్ళ అన్నయ్య దేవ్ వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ చేపిస్తాడు. ఇక మురారి రూపం మార్చేటట్టుగా ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తాడు. అప్పుడే మురారి గతం మర్చిపోతాడు. అప్పుడు ముకుందతో మురారి పెళ్లి చేయాలని భవాని అనుకుంటుంది. ఎందుకంటే కృష్ణ వాళ్ల చిన్నాన్న కలిసి మురారి కి కావాలని ఈ యాక్సిడెంట్ చేయించారు అని భవాని నమ్ముతుంది. అందుకే ముకుందతో మురారి పెళ్లి చేయాలని అనుకుంటుంది. కానీ అది జరగదు దేవ్ ఇదంతా చేశాడు అని మురారి ప్రూవ్ చేస్తాడు. కృష్ణ పై తనకున్న ప్రేమని నిరూపిస్తాడు మురారి. అప్పుడు మురారికి ముకుంద ఇచ్చిన మాట ప్రకారం తను ఆదర్శం ఉండడానికి ఒప్పుకుంటాను అని చెబుతుంది. మురారితో పెళ్లి జరగలేదు. మొత్తానికి కృష్ణ మురారి ఇద్దరు ఒక్కటవుతారు వాళ్ళిద్దరికీ శోభనం జరుగుతుండగా ముకుందా ఒంటరిగా బాధపడుతుంది. తన బాధని అర్థం చేసుకున్న కృష్ణ ఎలాగైనా ఆదర్శిని తీసుకురావాలని అనుకుంటుంది. వాళ్ళ జంట తమ జంట ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు అని ఆలోచించినా కృష్ణా మురారి ముకుందా కోసం ఆదర్శ్ ని తీసుకురావడానికి కాశ్మీర్ బయలు దేరుతారు.

Krishna Mukunda Murari Today Episode January 23 2024 Episode 374 Highlights
Krishna Mukunda Murari Today Episode January 23 2024 Episode 374 Highlights

కృష్ణ మురారి ఇద్దరూ ఆదర్శ కోసం కాశ్మీర్ బయలుదేరుతారు ఇక కాశ్మీర్ రాగానే ఒక అతన్ని చూసి కార్ డోర్ దించి ఇతను మీకు ఎవరో తెలుసా అని కృష్ణ అడుగుతుంది. సారీ సారీ మీకు తెలుగు రాదు కదా అంటే.. అప్పుడు అతను నాకు కూడా తెలుగొచ్చమ్మ ఇతను ఇక్కడే దగ్గర్లో ఉన్నాడు. మీరు ఇలా స్ట్రైట్ గా వెళ్లి లెఫ్ట్ తీసుకోవాలి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే అతను చిన్న చిన్న పిల్లలందరికీ ట్రైనింగ్ ఇస్తూ కనిపిస్తాడు అని అతను చెబుతాడు. నన్ను మీతో పాటు రమ్మంటారా అతని అడ్రస్ చూపించమంటారా అని బాటసారి అడగగా సరే అని కృష్ణ కారులో ఎక్కించుకొని వెళ్తారు. ఇక అడ్రస్ వచ్చిన తర్వాత ఇక్కడ కారు ఆపండి అని చెబుతారు. ఒక ప్లేస్ వచ్చిన తరువాత కార్ ఆపి తర్వాత ఇక్కడి నుంచి లోపలికి ఒక అర కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే మీకు అతను కనిపిస్తారు అని చెబుతారు. ఇక కృష్ణ మురారి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు. అప్పటికే ఆదర్శ్ చిన్న పిల్లలందరికీ మిలటరీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు.

Krishna Mukunda Murari Today Episode January 23 2024 Episode 374 Highlights
Krishna Mukunda Murari Today Episode January 23 2024 Episode 374 Highlights

ఇక ఆదర్శ్ కృష్ణ మురారిని చూసి ఆ పిల్లలిద్దరిని అక్కడి నుంచి పంపించేస్తారు. ఆప్కా కౌన్ హై అని ఆదర్శ్ అడుగగా కృష్ణ మురారి అని చెబుతాడు. ఇక కృష్ణ మురారి అని ఆదర్శ్ కి చెబుతుంది. అంతే కాకుండా మురారి కి యాక్సిడెంట్ అయిందని ఆక్సిడెంట్ లో మురారి కి ప్లాస్టిక్ సర్జరీ చేయించారని జరిగిం.ది మొత్తం ఆదర్శ్ కి వివరించి చెబుతుంది. ఆదర్శ్ మురారిని ఆప్యాయంగా హత్తుకుంటాడు. నువ్వు కూడా ఇంటికి రమ్మని ఆదర్శ్ ని మురారి పిలుస్తాడు. అక్కడ పరిస్థితులు అన్నీ చక్కగా పడ్డాయి అని చెబుతాడు. ముఖ్యంగా ముకుందా ఎదురుచూస్తుంది అని చెప్పగానే.. ముకుందా తనతో మొదటి రోజు జరిగిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. ముకుందా మారిపోయిందంటే ఆదర్శ్ నమ్మలేక పోతాడు. ఇప్పుడు నేను పరిస్థితులన్నీ చక్కబట్టే వస్తున్నాను. నాతో బయలుదేరు అని అంటాడు. నేనేమీ స్కూల్ కి వెళ్లే పిల్లని కాదు ఆర్మీ కమాండర్ ని చిన్న పిల్లలకి చెప్పినట్టు నాకు చెప్పొద్దు అని ఆదర్శ్ అంటాడు. ప్లీజ్ రా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఆదర్శ్ అంటాడు ఆదర్శ్ ప్లీజ్ అని కృష్ణ అంటుంది. ప్లీజ్ కృష్ణ నీకు గతంలో జరిగిన విషయాలు ఏమీ తెలియవు. భర్త చెప్పాడని తోడొచ్చావు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని ఆదర్శ్ అంటాడు.

Krishna Mukunda Murari Today Episode January 23 2024 Episode 374 Highlights
Krishna Mukunda Murari Today Episode January 23 2024 Episode 374 Highlights

ఏసిపి చెబితే నేను ఇక్కడికి రాలేదు. నేను చెబితేనే ఏసీపీ సార్ నాతో పాటు వచ్చారు. నాకు అన్ని విషయాలు తెలుసు ఆదర్శ్ అని కృష్ణ అంటుంది. అన్ని విషయాలు తెలిసిన తరువాత నేను ఏసీపి సార్ ఇద్దరు ఇక్కడికి వచ్చాను అని అంటుంది. గతంలో ఏదో జరిగిపోయింది కానీ మనం ప్రేమించిన వాళ్ళని మనం సొంతం చేసుకునే అదృష్టం కొంతమందికి మాత్రమే వస్తుంది. ఆ అవకాశం ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. నీ మనసులో కూడా ముకుందా ఉంది అని మురారి అంటాడు. నా మనసులో తను లేదు అవన్నీ మర్చిపోవడానికి కదా ఇక్కడ పిల్లలందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉండిపోయాను. ఇక ఎప్పటికీ నేను అక్కడికి రాను అని ఆదర్శ్ చెబుతాడు. కృష్ణ మురారిలు ఎంత నచ్చజెప్పినా కూడా ఆదర్శ్ ససే మీరా ఒప్పుకోడు. అయితే నువ్వు ముకుందా కోసం అక్కడికి రావద్దు. అమ్మ కోసం అయినా రమ్మని మురారి అంటాడు. ఇక ఆదర్శ్ మనసు మార్చుకొని ఇంటికి వస్తాడా రాడా అనేది తరువాయి భాగంలో చూద్దాం.

Krishna Mukunda Murari Today Episode January 23 2024 Episode 374 Highlights
Krishna Mukunda Murari Today Episode January 23 2024 Episode 374 Highlights

కృష్ణ మురారి ఎలాగైనా సరే ఆదర్శ్ ని ఒప్పించి ఇంటికి తీసుకువస్తారు అని సమాచారం. భవాని ఇంస్టాగ్రామ్ లో ఆదర్శ్ రాబోతున్నాడు అని తనే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది దాన్ని బట్టి చూసుకుంటే.. ఆదర్శ్ ముకుందతో కలిసి ఉండటానికి ఒప్పుకున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అలా అనుకుంటే ఆదర్శ్ వచ్చిన తర్వాత ముకుందా తనతో సంతోషంగా ఉన్నట్టు కొన్నాళ్లు యాక్టింగ్ చేసి ఇంట్లో చిచ్చు రావడానికి ప్రయత్నిస్తుందేమో.. ముకుందా ఎప్పటికీ మురారిని వదలడానికి ఒప్పుకోదు. ఇక మురారిని సొంతం చేసుకోవడం కోసం ఏదో ఒక విధంగా ఎద్దులు పై ఎత్తులు వేస్తూనే ఉంటుంది. ఆదర్శ్ రాకతో సీరియల్ మరో మలుపు తిరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా ఇంట్లో ఆస్తి గొడవలు లేదంటే భవాని రేవతి ల మధ్య ఏదో ఒక యుద్ధం జరిగే సంఘటనలు జరిగే అవకాశం ఉంది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella