NewsOrbit

Month : April 2020

టాప్ స్టోరీస్

అవును… ఫార్మా మార్కెట్ కి ప్రమాదమే…!

Srinivas Manem
ఇండియా ఇప్పుడు ఒక మెట్టు దిగక తప్పదు. అది ఆ ట్రంప్ హెచ్చరిక నేపథ్యం కావచ్చు, వివిధ దేశాల ఒత్తిళ్లు కావచ్చు, కరోనా ప్రభావంతో మందుల సరఫరా తప్పనిసరి కావచ్చు… కారణం ఏదైనా మెట్టు...
టాప్ స్టోరీస్

అడ్మిన్ లూ భద్రం సుమీ…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) నిజం గడప దాటాక ముందే అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుందన్న సామెత ఎప్పుడో వచ్చింది. ఆ సామెత నేటి నెట్ యుగంలో అక్షరాలా కనబడుతోంది. ప్రవాహంలా ఫేక్ న్యూస్ ఓ వైపు...
టాప్ స్టోరీస్

లేఖల “కన్నా” ఏం చేయలేం “బాబు”…!

Srinivas Manem
ఏం కన్నా…! మొన్నొక లేఖ రాసావు, ఏమైనా స్పందించాడా?? ఈరోజే ఏదో హిందూ దేవాలయాల గురించి రాసావ్, ఏమైనా ఫలితం ఉందా?? ఏం స్పందనో, ఏంటో బాబు గారు..! అయినా మనోడికి బొత్తిగా గౌరవం...
టాప్ స్టోరీస్

లాక్ డౌన్ ఎఫెక్ట్:తగ్గిన నేరాలు, ప్రమాదాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కరోనా మహమ్మారి భయంతో ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచి పోవడంతో నిర్మానుష్యంగా కనబడు తున్నాయి. దేశవ్యాపితంగా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో...
సెటైర్ కార్నర్

ఓయ్, నీకర్థమౌతోందా..

Srinivas Manem
కరోనానా…. అదెక్కడ? అదేం లేదే…! అయినా మేము చికెన్, మటన్ తిని కండలు పెంచేస్తుంటే కరోనా మమ్మల్ని ఏం చేస్తుంది…! ప్రభుత్వాలకు బుద్ధి లేదు. లాక్ డౌన్ అన్నాయి! మాకేమైనా బుద్ధి లేదనుకున్నారా ఏంటి?...
టాప్ స్టోరీస్

మతమేం పాపం చేసింది…!

Srinivas Manem
మతం అంటే దేవుడి రూపమా?? ధ్యానించే విధమా?? స్మరించే హృదయమా?? నిర్వచనాలెన్ని ఉన్నా అది ఒక భావుకతతో కూడిన చలనం. ఒక భావోద్వేగం. ఒక్క ముక్కలో చెప్పాలంటే మతమంటే మనిషి తత్వం. భిన్న మతాలున్నాయని...
టాప్ స్టోరీస్

వాళ్ళకి అదే అసలు “మందు”…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కరోనా కష్టాలు ఇంతింత కాదయా అంటున్నారు మందు బాబులు. దేశంలో లాక్ డౌన్ అమలు అయినప్పటి నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో మందు బాబులు ‘చుక్క’ దొరక్క అల్లాడిపోతున్నారు. పలు...
టాప్ స్టోరీస్

పరీక్షలకు పరీక్ష…

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కరోనా లాక్ డౌన్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ప్రధానంగా విద్యారంగంపైనా తీవ్ర ప్రభావం చూపింది. పాఠశాలలను నిరవధికంగా మూసివేశారు. గతంలో ఎన్నడో ఒకసారి జరిగిన విధంగా ఆరవ తరగతి...
టాప్ స్టోరీస్

కుర్రాళ్లేందుకు ఊరుకుంటారు…!

Srinivas Manem
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఫేస్బుక్ ఖాతాలో మధ్య ఓ పోస్టు పెట్టారు. కరోనా సాయం కింద తమ ఎంపీ కోటాలో నిధులను కోటి ఇస్తున్నట్టు ప్రకటించారు. దీనికి స్పందనగా ఓ కుర్రాడు...
టాప్ స్టోరీస్

కరోనా చేసిన మంచీ చాలు… వెళ్లమ్మా…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో ) అప్పుడెప్పుడో నా చిన్న తనంలో బయట తిరిగి ఇంటికి వచ్చి రాగానే ఎక్కడెక్కడ తిరిగి వచ్చావో ఏమిటో ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి రా అనేది...
టాప్ స్టోరీస్

ఇది కరోనా తెచ్చిన ఎన్నిక కనుక…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మజ్జిగ ప్యాకెట్లు.., వాటర్ ప్యాకెట్లు…, భోజనం పొట్లాలు..! అక్కడితో ఆగలేదు. బియ్యం, కందిపప్పు, చింతపండు ఇలా తోచిన ప్రతిదీ సేవలోకి వెళ్ళిపోతుంది. కరోనా సేవలో పల్లెలు తరిస్తున్నాయి. పల్లె నాయకులకు...
టాప్ స్టోరీస్

కరోనా కంటే కాఠిన్యం “అర్ధాకలి కడుపులు”…!

Srinivas Manem
ఇదిగో నడుస్తుంది ఆకలి భరతం. గమ్యం తెలియని గమనం. లక్షల మైళ్ళ మార్గం. ఆదుకోని పథకాలతో సమరం. గతుకుల బతుకుతో భారం. ఆకలిని తీరని ప్రయాణం. ఇది పేదరికం చేసిన నేరం. కరోనా మాటున...
టాప్ స్టోరీస్

కరోనా విరుగుడు వస్తుంది…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మనుషుల్ని చంపేస్తుంది. ఆర్ధికంగా ముంచేస్తుంది. దేశాల్ని వణికిస్తుంది. లోకాన్ని గుప్పిట్లో పెట్టేసుకుంది. మరి ఇంత నాశనం చేస్తున్న కరోనాకు మనీషి సమాధానం చెప్పలేడా? ఇన్ని కనిపెట్టిన మనిషి ఈ వైపరీత్యమైన...
టాప్ స్టోరీస్

ఏపీ అనేది ఒకటుందని గుర్తించు నత్వాని…!

Srinivas Manem
ముకేశ్ అంబానీ.., ఆయన నీడ నత్వాని ఇద్దరూ ఈ మధ్య ఏపీకి బాగా దగ్గరైన పేర్లు…! అప్పుడెప్పుడో 40 రోజుల కిందట సీఎం జగన్ ని కలిశారు, కష్ట సుఖాలు మాట్లాడారు, రాజ్యసభ టికెట్...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బాబూ… ఇప్పుడు కూడానా!

sharma somaraju
టీడీపీ అధినేత చంద్రబాబు రెండు నాల్కుల ధోరణి మరో సారి బహిర్గతం అయింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో ప్రభుత్వానికి అందరూ రాజకీయాలకు అతీతంగా సహకరించాలని ఇటీవల చంద్రబాబు పిలుపు ఇవ్వడంతో అయన...
టాప్ స్టోరీస్

కరోన క్షణ క్షణం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను కరోనా వైరస్ గడ గడ లాడిస్తున్నది. దేశాధినేతలు కరోనా ను కట్టడి చేయలేక, ప్రజలను కాపాడలేక భగవంతునిపై భారం వేస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్...
టాప్ స్టోరీస్

మళ్ళీ ఇదో ఖర్చు…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ జండా రంగులు చెరిపి వేయనుందా? లేదా మార్పు చేయనుందా?. ఐతే ప్రభుత్వం ఆ...
బిగ్ స్టోరీ

తిండి తగ్గించాలా? మార్చాలా..?

Srinivas Manem
కరోనా వచ్చింది. మనతోనే ఉంది. కొన్ని నెలల్లో వెళ్ళిపోతుంది. ఏదోటి చేసి, మానవ మేధస్సుతో కాస్త ఆలస్యంగా అయినా విరుగుడు మందులు కనిపెట్టి దాన్ని అధిగమిస్తాం. సరే…! మరి అది చేసి పోయిన నష్టాన్నో…?...
టాప్ స్టోరీస్

భారతావని మూలం పొదుపు మంత్రం…!

Srinivas Manem
ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. భారత ఆర్ధిక వ్యవస్థ కూడా ఊగిసలాడుతుంది. 5 ట్రిలియన్‌ డాలర్లకు భారత ఆర్ధిక వ్యవస్థను తీసుకెళ్తానన్న మోదీ కలలు కలలుగానే మిగిలి పోనున్నాయి. 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్ధిక...
టాప్ స్టోరీస్

మర్కజ్ మర్మమేమిటో…??

Srinivas Manem
ఎమిటో… రెండు రోజులుగా ఏదో జరుగుతుంది. కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలోని కరోనా కేసుల్లో సగానికి పైగా ఆ నిజముద్దీన్ మర్కజ్ తో లింకు ఉన్నవే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సరేసరి. అక్కడ కేంద్రం...