NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

సీఎం కేసీఆర్ vs గవర్నర్ ఇష్యూ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు..!!

తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మంచి దూకుడు మీద రాజకీయాలు చేస్తున్న క్యాడర్ నుండి సరైన సపోర్ట్ రావడంలేదని వార్తలు వస్తున్నాయి. సరిగ్గా మార్చి 15వ తారీఖున తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం ప్రకటించిన తర్వాత కరోనా లాక్ డౌన్ ఎఫెక్టుతో అడపాదడపా కార్యక్రమాలు చేపట్టడంతో పూర్తిగా అధ్యక్షుడుగా బండి సంజయ్ క్యాడర్ కి అలవాటుపడ్డ లేకపోయారు. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం అధికార పార్టీపై ఎలాంటి విమర్శలు వచ్చినా దాన్ని టార్గెట్ చేస్తూ మరింత ఇరుకున పెట్టే విధంగా బండి సంజయ్ అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాట్లు టాక్.

 

CM KCR to meet governor over RTC privatisationఈ నేపథ్యంలో ఇటీవల సీఎం కేసీఆర్ వర్సెస్ తెలంగాణ గవర్నర్ అన్నట్టుగా పరిస్థితి ఉన్నట్లు వార్తలు రావడంతో ఆ విషయంపై బండి సంజయ్ స్పందించారు. వర్చువల్ సభలో పాల్గొన్న టైంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై గవర్నర్ తమిళసై అసంతృఫ్తిగా ఉన్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కూడా తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని అందువల్లే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం లేక కరోనా విషయంలో కాపాడాలని గవర్నర్ ని సంప్రదిస్తున్నరు అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారులు గవర్నర్ కి భయపడుతున్నారని, ఆ విధంగా పరిపాలన ఉందని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శలు చేశారు. 

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju