NewsOrbit
న్యూస్ హెల్త్

ఆ రహస్యం.. కరోనాను ఆవిరి చేస్తుంది..!!

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ అరికట్టడం కోసం పేరుగాంచిన చాలా యూనివర్సిటీలు వ్యాక్సిన్ తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రపంచంనికి మొదటిగా మేమే వ్యాక్సిన్ ఇవ్వాలని పేరు సంపాదించాలని శాస్త్రవేత్తలు ఒకరితో మరొకరు పోటీ పడుతున్న పరిస్థితి ప్రపంచంలో నెలకొంది.

పరిస్థితి ఇలా ఉండగా కరోనా నివారణకు ఆవిరి చికిత్స (స్టీమ్ తెరఫీ) బాగా పనిచేస్తున్నట్లు ఇటీవల కొన్ని సర్వేలలో బయటపడింది. ఇటీవల చాలా వరకు కరోనా కట్టడి చేయడం కోసం వంటింటి చిట్కాలు ప్రధాన ఔషధాలుగా మానవ శరీరంలో పనిచేస్తున్నట్లు వైద్యశాస్త్రం కూడా ఒప్పుకోవటం తో చాలామంది ఆవిరి చికిత్సపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. తాజాగా ఇండియాలో ముంబైలో సెవెన్ హిల్స్ అనే ప్రముఖ హాస్పిటల్ లో కూడా వైద్యులు మూడు నెలలు ఆవిరి చికిత్స (స్టీమ్ థెరపీ) పై జరిపిన పరిశోధనలలో మెరుగైన ఫలితాలు రాబట్టడం జరిగింది. 

corona cure treatment
corona cure treatment

1.ఈ ముంబై హాస్పిటల్ లో పాజిటివ్ బాధితులకు రోజుకు మూడు సార్లు ఆవిరి పట్టడం వల్ల మెడిసిన్ వాడిన వారి కంటే చాలా త్వరగా కోలుకున్నట్లు వైద్యులు గుర్తించారు.

  1. ఈ స్టీమ్ తెరఫీ హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్న వారికి ఉపయోగపడుతుందని వైద్యులు పేర్కొన్నారు.
  2. ఈ ఆవిరి విధానం విషయంలో ముంబై హాస్పిటల్ 105 మంది బాధితులను పర్యవేక్షణలోకి తీసుకుంది. వారిని రెండు గ్రూపులుగా విభజించింది.

4.మొదటి గ్రూపులో లక్షణాలు లేని బాధితులకు రోజుకు మూడు సార్లు ఆవిరి చికిత్స చేయగా మూడు రోజుల్లోనే కోలుకున్నారట.

  1. ఇక కరోనా లక్షణాలు తీవ్రత ఎక్కువ కలిగిన వాళ్లు ప్రతి మూడు గంటలకోసారి ఐదు నిమిషాల పాటు ఆవిరి పట్టగా వారంలోనే సాధారణ స్థితికి వచ్చారట.

6.ఆవిరి పట్టడం విషయంలో క్యాప్సూల్స్, విక్స్, అల్లం ఇలా కొన్నింటితో వేడినీళ్లలో మిక్స్ చేసి రోగులకు పట్టించడంతో కరోనా ని ఆవిరిచేసే ఫలితాలు వచ్చినట్లు ముంబై సెవెన్ హిల్స్ హాస్పిటల్ పేర్కొంది.  

 

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !