NewsOrbit
న్యూస్

వంట గ్యాస్ స‌బ్సిడీ అందుతుందో, లేదో తెలియ‌డం లేదా..? ఇలా చేయండి..!

దేశంలోని ప్ర‌జ‌ల‌కు కేంద్రం ఏటా 12 వ‌ర‌కు ఎల్‌పీజీ సిలిండ‌ర్ల‌ను స‌బ్సిడీ కింద అందిస్తుంద‌నే సంగ‌తి తెలిసిందే. ఆ కోటా మించితే పూర్తి ధ‌ర చెల్లించి ఎల్‌పీజీ సిలిండ‌ర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌ల‌కు అనుగుణంగా ఎప్ప‌టిక‌ప్పుడు ఎల్‌పీజీ సిలిండ‌ర్ల‌పై అందించే స‌బ్సిడీ మారుతుంటుంది. అందుక‌నే ప్ర‌జ‌లు ఎల్‌పీజీ సిలిండ‌ర్ల‌ను తీసుకున్న‌ప్పుడ‌ల్లా స‌బ్సిడీ మొత్తంలో మార్పులు వ‌స్తుంటాయి. అయితే ఎల్‌పీజీ సిలిండ‌ర్లను తీసుకున్నాక 3 రోజుల్లోగా స‌బ్సిడీ మొత్తం ఆధార్‌కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌లో ప‌డుతుంది. కానీ కొంద‌రికి ఆ స‌బ్సిడీ మొత్తం అందుతుందా, లేదా అన్న విష‌యం తెలియ‌దు. అందుక‌ని వారు కింద తెలిపిన విధానాన్ని పాటించాలి. దీంతో వారికి వంట గ్యాస్ స‌బ్సిడీ అందుతుందా, లేదా అన్న వివ‌రాలు తెలుస్తాయి.

check your lpg subsidy details in this way

వంట గ్యాస్ స‌బ్సిడీ అందుతుందా, లేదా అన్న వివ‌రాలు తెలుసుకునేందుకు గ్యాస్ కంపెనీల‌కు చెందిన వెబ్‌సైట్ల‌ను సంద‌ర్శించాల్సిన ప‌నిలేదు. కేవ‌లం ఒకే వెబ్‌సైట్‌లో ఏ కంపెనీకి చెందిన స‌బ్సిడీ వివ‌రాలు అయినా తెలుస్తాయి. అందుకుగాను వినియోగ‌దారులు http://mylpg.in/ అనే సైట్‌ను సంద‌ర్శించాలి. అందులో హోం పేజీలో 17 అంకెల ఎల్‌పీజీ ఐడీని ఎంట‌ర్ చేయాలి. ఈ ఐడీ గ్యాస్ పాస్ బుక్‌పై ఉంటుంది. ఈ క్ర‌మంలో ఐడీని ఎంట‌ర్ చేశాక ఓ కొత్త వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. అనంత‌రం అందులో మెయిల్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌తో రిజిస్ట‌ర్ చేసుకోవాలి. త‌రువాత మెయిల్ ఐడీకి యాక్టివేష‌న్ లింక్ వ‌స్తుంది. ఆ లింక్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా అకౌంట్ క్రియేట్ అవుతుంది.

ఇక వినియోగ‌దారులు త‌మ పాన్‌, ఆధార్ కార్డుల వివ‌రాల‌తో లాగిన్ చేస్తే అందులో ఎల్‌పీజీ అకౌంట్‌కు, బ్యాంక్ అకౌంట్‌, ఆధార్ నంబ‌ర్ లు లింక్ అయ్యాయో, లేదో తెలిసిపోతుంది. దీంతో అందులోనే గ్యాస్ స‌బ్సిడీ ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుందో, లేదో స్టేట‌స్‌ను చెక్ చేసుకోవ‌చ్చు. ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు వంట గ్యాస్ స‌బ్సిడీ అందుతుందో, లేదో సుల‌భంగా తెలుస్తుంది.

Related posts

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?