NewsOrbit
టెక్నాలజీ న్యూస్

జీమెయిల్ అకౌంట్ సేఫ్ గా ఉండాలంటే గూగుల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఇలా చేస్తే చాలు

google settings for 2 step verification

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్మార్ట్ ఫోన్ లేనివాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. నేటి జనరేషన్ కు స్మార్ట్ ఫోన్ లేనిదే పూట గడవదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోనే. స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాలు మన అరచేతిలో ఉన్నట్టే. అయితే.. స్మార్ట్ ఫోన్ ను అవసరానికి ఉపయోగించుకుంటే దాని వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.

google settings for 2 step verification
google settings for 2 step verification

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా జీమెయిల్ అకౌంట్ ను క్రియేట్ చేసుకోవాల్సిందే. యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నా.. ఫేస్ బుక్ లాగిన్ అవ్వాలన్నా.. ఇతర సోషల్ మీడియా సైట్లలోకి లాగిన్ అవ్వాలన్నా ఖచ్చితంగా మెయిల్ ఉండాలి. అయితే చాలామంది జీమెయిల్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

అయితే.. ఈ జనరేషన్ లో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతోందో.. సైబర్ నేరాలు కూడా అలాగే పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఆన్ లైన్ లో ఏం చేసినా చూసేస్తున్నారు. మెయిల్ అకౌంట్లను హాక్ చేస్తున్నారు. మెయిల్ అకౌంట్లను హాక్ చేసి సున్నితమైన సమాచారాన్ని సేకరించి ఆన్ లైన్ మోసాలు చేస్తున్నారు.

అందుకే.. సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా ఉండాలంటే జీమెయిల్ అకౌంట్ ను సురక్షితంగా ఉంచుకోవాలి. జీమెయిల్ అకౌంట్ భద్రత కోసం 2 స్టెప్ వెరిఫికేషన్ ను సెట్ చేసుకోవాలి.

దాని కోసం ఫోన్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లి… గూగుల్ సెట్టింగ్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి. గూగుల్ అకౌంట్ ఆప్షన్ మీద టాప్ చేసి… 2 స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అందులో గెట్ స్టార్టెడ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని… జీమెయిల్ అకౌంట్ కు లాగిన్ అయి… తర్వాత ట్రై ఇట్ నవ్ అనే ఆప్షన్ పై టాప్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ వెరిఫై చేయాలి.

అంతే.. 2 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయిపోతుంది. అప్పటి నుంచి మీరు ఎక్కడైనా.. ఏ డివైజ్ నుంచైనా జీమెయిల్ అకౌంట్ లోకి లాగిన్ అయితే ఖచ్చితంగా ఓటీపీ వెరిఫికేషన్ చేశాకనే అకౌంట్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N