NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బెస్ట్ జాబ్.. ఇంట్లో కూర్చొని టీవీ చూసి నెలకు 25 వేలు సంపాదించండి..!

earn money just while watching tv

కరోనా వల్ల ఉద్యోగం పోయిందా? మంచి జాబ్ కోసం వెతుకుతున్నారా? మీరు ఎక్కడికీ వెళ్లకుండా.. మీ ఇంట్లోనే ఉండి.. టీవీ చూస్తూ నెలకు 25 వేల రూపాయలు సంపాదించవచ్చు. మీకు ఓకేనా. పెద్ద కంపెనీ ఉద్యోగం ఇది. జాబ్ ఇవ్వడంతో పాటుగా.. కేవలం టీవీ చూస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు. బాగుంది కదా ఆఫర్.. ఇంకెందుకు ఆలస్యం.. పూర్తి వివరాలు తెలుసుకోండి

earn money just while watching tv
earn money just while watching tv

ఇంట్లో కూర్చొని టీవీ చూసే జాబ్ ఇచ్చే కంపెనీ పేరు పౌర్ మోయి. ఆ కంపెనీ బ్రిటన్ ను చెందినది. కొత్త బ్రాండ్.. ప్రజల్లోకి వెళ్లాలి కదా.. అందుకే ఇలా వినూత్నంగా ఆలోచించింది. తమ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవడానికి చిల్ అవుట్ రివ్యూవర్ ఉద్యోగాల కోసం రిక్రూట్ మెంట్ ప్రారంభించింది.

ఈ ఉద్యోగానికి కేవలం బ్రిటన్ పౌరులే అప్లయి చేసుకోవాలనే నిబంధన ఏం లేదు. ఎవ్వరైనా అప్లయి చేసుకోవచ్చు. ఇండియన్స్ కూడా అప్లయి చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి జాబ్. మీ ఇంట్లో టీవీ ఉంటే చాలు.. అంతే.. ఆ టీవీ చూస్తూ ఉండటమే పని.

ఉద్యోగిగా ఎంపికైతే ఏం చేయాలంటే?

ఒకవేళ చిల్ అవుట్ రివ్యూవర్ గా ఎంపికయితే.. ఇంట్లోనే ఉండి.. సంస్థ అందించే డ్రెస్ వేసుకొని నచ్చిన టీవీ షోలు చూస్తూ గడపాలి. అలాగే బ్రాండ్ ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాలి. రోజూ సోఫాలో కూర్చొని మీకు నచ్చిన టీవీ షోల్లో మూడు ఎపిసోడ్లను వీక్షించాలి. అలాగే… సోఫాలో కూర్చొని మీకు నచ్చిన పానీయాలు తాగుతూ ఆ షోను వీక్షించాల్సి ఉంటుంది.

అక్టోబర్ 12 వరకు ఈ ఉద్యోగానికి అప్లయి చేసుకోవచ్చు. 18 ఏళ్లు పైబడిన ఏ దేశస్తుడైనా ఈ ఉద్యోగానికి అర్హుడే. దరఖాస్తు దారులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. అక్టోబర్ 16న లక్కీ డ్రా నిర్వహించి.. అందులో పేరు వచ్చిన వాళ్లకు ఈ ఉద్యోగాన్ని ఇస్తారు. వావ్.. బాగుంది కదా. ఇంట్లోనే ఉండి.. టైమ్ పాస్ గా టీవీ చూస్తూ నెలకు 25 వేలు సంపాదించడం అంటే.. అదృష్టలక్ష్మీ తలుపు కొడుతున్నట్టే లెక్క. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఆ కంపెనీ వెబ్ సైట్ కు వెళ్లి దరఖాస్తు చేయండి మరి..

author avatar
Varun G

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju