NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: అఖిల్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి మోనాల్ కి పంచ్ వేసిన అభిజిత్..!!

బిగ్ బాస్ షోలో ఇంటి సభ్యులు ఆడుతున్న టాస్క్ లు చూస్తున్న ప్రేక్షకులకు ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ వారంలో మనుషులు రాక్షసుల గేమ్ బిగ్ బాస్ ఆడియన్స్ నీ ఎంతగానో అలరించడం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల ఇంటిలో ఉన్న సభ్యులందరికీ ఓ సినిమా తీయాలని బిగ్ బాస్ టాస్క్ ఇవ్వటం జరిగింది. “బిగ్ బాస్ బ్లాక్ బస్టర్” టైటిల్ పేరిట ఈ సినిమాను తెరకెక్కించాలని కోరారు.

Bigg Boss 4 Telugu: Bigg Boss Blockbuster Movie Making In House - Sakshiఈ టాస్క్ లో భాగంగా డైరెక్టర్ గా అభిజిత్ నీ బిగ్ బాస్ నియమించడం జరిగింది. ఈ క్రమంలో మోనాల్ నీ చూసి హీరోయిన్ ఏంటి ఎలా ఉందని పంచు డైలాగ్ వేశాడు. ఆమెను డైరెక్టర్ కి పరిచయం చేస్తున్న అఖిల్… మేకప్ లేకుండా ఇలానే ఉంటుందని మరింతగా నవ్వులు పూయించాడు.

 

కాగా ఈ టాస్క్ లో అమ్మరాజశేఖర్ కొరియోగ్రాఫర్ గా హారికకు స్టెప్పులు నేర్పిస్తున్నాడు. అదేవిధంగా నోయల్ కెమెరామెన్ గా పని చేస్తున్నాడు. బావ మరదలు గా అరియనా, అవినాష్ కనిపించబోతున్నారు. తాజాగా ఈ షో కి సంబంధించి రిలీజ్ అయిన ప్రోమో చూసి నెటిజన్లు… సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేటట్ట ఉందని కామెంట్లు పెడుతున్నారు.

Related posts

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?