NewsOrbit
న్యూస్ హెల్త్

బేబీ ఆయిల్ చిన్నపిల్లలకు మాత్రమే అని పక్కన పెట్టేస్తున్నారా ?అయితే వీటిగురించి తెలుసుకోండి!

బేబీ ఆయిల్ చిన్నపిల్లలకు మాత్రమే అని పక్కన పెట్టేస్తున్నారా ? అయితే వీటిగురించి తెలుసుకోండి!

పసి పిల్లల చర్మం చాలా సున్నితంగా  , కోమలంగా ఉంటుంది. చుట్టూ ఉన్న వాతావరణం లో ఎక్కువ వేడి ఉన్న ఎక్కువ చలి ఉన్న పిల్లలు తట్టుకోలేరు. వాళ్ల చర్మం ఆ వాతావరణానికి వెంటనే అలవాటు పడలేదు. అందువల్ల చిన్నారుల చర్మాన్ని కాపాడడానికి, రక్షణ కల్పించడానికి బేబీ ఆయిల్ బాగా పనిచేస్తుంది.

బేబీ ఆయిల్ చిన్నపిల్లలకు మాత్రమే అని పక్కన పెట్టేస్తున్నారా ? అయితే వీటిగురించి తెలుసుకోండి!

ధర కాస్త ఎక్కువైనప్పటికీ… చాలా మంది బేబీ ఆయిల్‌తో పిల్లలకు మసాజ్ చేస్తున్నారంటే, కారణం దాని వల్ల కలిగే మంచి ప్రయోజనాలే. బేబీ ఆయిల్ కేవలం పిల్లలకు మాత్రమే ఉపయోగించాలి అనుకుంటే పొరపాటే. ఆ నూనె ని పెద్దవాళ్లు కూడా ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.చర్మం పగిలి నప్పుడు చాలామంది వేజిలైన్ రాస్తుంటారు. అలాంటి సమయంలో వేజిలైన్ లేకపోతే,ఈ ఆయిల్ ని రాసుకుకుంటేబాగా  పనిచేస్తుంది.

మేకప్ తొలగించాలన్న కూడా బేబీ ఆయిల్‌ని ఉపయోగించి శుభ్రం చేసుకోవచ్చు.
ముఖానికి తేమ అందాలంటే ఈ నూనెని ఎక్కువ సార్లు వాడడం మంచిది. పొడిచర్మం వారికి దురద, దద్దుర్ల సమస్యల్ని కూడా బేబీ ఆయిల్ తగ్గిస్తుంది .
కంటి కింద ఏర్పడిన వలయాలు, నల్లటి గీతల ను బేబీ ఆయిల్ సమర్ధ  వంతంగా తొలగిస్తుంది. ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడు కొంతమంది కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి దద్దుర్ల వంటివి ఏర్పడినప్పుడు  ఈ నూనె రాయడం వల్ల తగ్గించుకోవచ్చు.
ఒక్కోసారి కాలి పాదం చర్మం పెళుసు గా అనిపిస్తుంది. రాత్రి పడుకు నే సమయం లో ఈ నూనె రాసి మృదువుగా మర్దన  చేస్తే  మంచి ఫలితం ఉంటుంది. ఈ విధం గా బేబీ ఆయిల్ని పెద్దవాళ్లుకూడా వాడుకోవచ్చు.

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju