NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఈ కరెన్సీ నోటు మీ వద్ద ఉందా? అయితే మీరు లక్షాధికారి అవ్వచ్చు.. ఎలా అంటే?

మీ ద‌గ్గ‌ర పాత నోట్లు, పాత నాణ్యాలు ఉన్నాయా..? చాలా రోజుల నుంచి మీకు ఈ అల‌వాటు ఉందా..? లేక ఎప్పుడో ఒక పాత నోటు మీ తాతో లేక అమ్మ‌మ్మో.. ఇచ్చిందా..? అయితే మీ సుడితిరిగే టైం వ‌చ్చింది. ఆ పాత నోట్లు, నాణ్యాల‌తో మీరు ల‌క్షాధికారి అయ్యే అవ‌కాశం మీ ముందుకు వ‌చ్చింది. పాత నోట్లేంటి ల‌క్షాధికారి కావ‌డం ఏంటి అని ఆశ్చ‌ర్య‌పోకండి. నిజ‌మే.. మేము చెప్పేది. పాత నోట్ల‌ను ఊరికే ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ పెట్ట‌కుండా జాగ్ర‌త్త‌గా దాచుకోండి.

పాత‌ నోట్లు, నాణ్యాలు మీ దగ్గర ఉంటే ఆన్ లైన్ లో అమ్మేయడం చాలా మంచిది. కొందరు బిజినెస్ చేసేవారు పాత నోట్లు, నాణ్యాల‌కు ధర చెల్లిస్తారు. అవును ఈ మధ్య ఈ కామర్స్ వెబ్ సైట్లు పాత నోట్లు, నాణ్యాల‌ను ఆన్ లైన్ లో అమ్మే అవకాశం కల్పిస్తున్నాయి. దాంతో రోజు రోజుకూ పాత నోట్ల‌కు, నాణ్యాల‌కు మంచి డిమాండ్ ల‌భిస్తోంది. ఒక‌వేళ మీ ద‌గ్గ‌ర పాత నోట్లు ఉంటే మాత్రం వాటిని వృథాగా అక్క‌డిక్క‌డ ఖ‌ర్చు చేయొద్దు. అటిని మీరు ఈబే వంటి ఈ కామర్స్ సంస్థల్లో అమ్ముకోండి. సుడి తీరిగితే మీరు ల‌క్షాధికారి కూడా అయిపోవ‌చ్చు.

పురాతన కాలానికి చెందిన నాణ్యాలు, పాత నోట్లకు ఇప్ప‌డు డిమాండ్ మ‌స్తు ఉంది. వీటిల్లో దేవతామూర్తుల విగ్ర‌హాల ముద్ర ఉన్న నాణ్యాల‌కు మంచి గిరాకీ ఉంది. ఆన్ లైన్ లో వీటిని అమ్మడానికి పెడితే మంచి గిరాకీ ప‌ల‌క‌డం ప‌క్కా.. చాలామంది దేవతామూర్తుల విగ్ర‌హాల నాణ్యాలు ఇంట్లో పెట్టుకోవాల‌ని చూస్తారు. ఇలా పెట్టుకుంటే ఇంట్లో నుంచి క‌ష్టాల‌న్నీ పోతాయ‌ని వారి న‌మ్మ‌కం. అందుకు ఆ నాణ్యాల‌కు ఎంత చెల్లించ‌డానికైనా వెన‌కాడ‌రు. అలాగే‌ శ్రీరామ పట్టాభిషేకం ముద్ర ఉన్న దేవాలయ‌ టోకెన్లు ఉన్నా వాటికి కూడా మంచి గిరాకీ ప‌లుకుతుంది.

అలాగే మరికొందరికి పురాత‌న నాణ్యాల‌మీద చాలా ఇష్టం ఉంటుంది. ఇంకొంద‌రూ రాజుల కాలం నాటి కాసులను కొన‌డానికి ఆస‌క్తి చూపుతారు. అలాంటి నాణ్యాలు. నోట్లు మీ ద‌గ్గ‌ర ఒక్క‌టున్నా.. మీరు ల‌క్షాధికారి కావొచ్చు. అందుకే అలాంటివి ఉంటే ఆన్ లైన్ ద్వారా అమ్మేకోవ‌డం చాలా ఉత్త‌మం. అలా చేస్తే.. వ్యాపారులు వాటికి మంచి విలువ క‌ట్టిస్తారు.

ఇప్పుడు నోట్ల విషయానికి వస్తే 786 సిరీస్ ఉన్న వాటికి మంచి గిరాకీ ప‌లుకుతోంది. ఈ సిరీస్ ఉన్న నోట్లు దగ్గర ఉంటే అంతా మంచే జరుగుతుందని ఒక మతానికి చెందిన వారంతా అనుకుంటారు. అలాగే న్యూమరాలజీని న‌మ్మేవారు సైతం ఇలాంటి విష‌యాల‌ను సీరియ‌స్ గా తీసుకుంటారు. అందుకే నోట్లు, నాణ్యాల సేక‌రించే అల‌వాటు ఉంటే మాత్రం ఈ అవ‌కాశాన్ని వ‌దులుకోకండి. అలాగే 369 నెంబర్ తో ఎండ్ అయిన నెంబర్ల నోట్లకు కూడా మంచి గిరాకీ ఉంది. మీ ద‌గ్గ‌ర ఏమైన ఉంటే ఈబేకు వెళ్లండి.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju