NewsOrbit
న్యూస్

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ నోటిఫికేషన్..! వివరాలు ఇలా..

 

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (NPCIL) సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 206 పోస్టులు. పతోతరగతి, ఇంటర్, డిప్లొమా అర్హత, ఆసక్తి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

 

 

స్టైపెండరీ ట్రెయినీ/ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు 176 ఉన్నాయి.
విభాగాల వారీగా ఖాళీలు :
మెకానికల్:65
ఎలక్ట్రికల్ :24
ఎలక్ట్రానిక్స్ :24
ఇన్స్ట్రుమెంటేషన్ :7
సైన్స్ గ్రాడ్యుయేట్ బీఎస్సీ ఫిజిక్స్ :15
సైన్స్ గ్రాడ్యుయేట్ బీఎస్సీ కెమిస్ట్రీ:15

స్టైపెండరీ ట్రెయినీ/ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధిత డిప్లొమాలో కనీసం 60 శాతం మార్కులుండాలి.సైన్స్‌ గ్రాడ్యుయేట్స్‌ పోస్టులకు బీఎస్సీ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీలో 60 శాతం మార్కులు ఉండాలి.

సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ బి విభాగాల వారీగా :
సివిల్‌: 14,
మెకానికల్‌: 3,
ఎలక్ట్రికల్‌ :1,
ఎలక్ట్రానిక్స్‌;1 ఖాళీలు లభిస్తున్నాయి.

సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ సి విభాగాల వారీగా:

సేఫ్టీ సూపర్‌వైజర్‌:4,
సివిల్‌: 3

ఫైర్‌ సేఫ్టీ పోస్టులకు ఇంజినీరింగ్‌ డిప్లొమా లేదా బీఎస్సీతోపాటు ఇండస్ట్రియల్‌ సేఫ్టీలో ఏడాది డిప్లొమా లేదా సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసుండాలి. అలాగే విద్యాభ్యాసం తర్వాత సంబంధిత విభాగంలో కనీసం నాలుగేళ్ల అనుభవం తప్పనిసరి.

ఇతర విభాగాల్లో గ్రేడ్‌-1 అసిస్టెంట్లు: 10,
స్టెనో: 6,
ఫైర్‌మెన్‌: 3,
డ్రైవర్‌ కం పంప్‌ ఆపరేటర్‌ కం ఫైర్‌మెన్‌: 10,
సబ్‌ ఆఫీస్‌: 1 పోస్టులు ఉన్నాయి.
మిగిలిన పోస్టులకు సంబంధిత విభాగాల్లో డిగ్రీతోపాటు ఇతర నైపుణ్యాలు ఉండాలి.

వయసు:
స్టైపెండరీ ట్రెయినీ/ సైంటిఫిక్‌ అసిస్టెంట్, సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు 18-25 ఏళ్లలోపు ఉండాలి.అసిస్టెంట్‌ విభాగానికి 28 ఏళ్లు, సబ్‌ ఆఫీస్‌ పోస్టుకి 40 ఏళ్లు, ఫైర్‌మెన్‌ 32 ఏళ్లు, డ్రైవర్‌ కం పంప్‌ ఆపరేటర్‌ కం ఫైర్‌మెన్‌ ఉద్యోగాలకు గరిష్ఠ వయసు 27 ఏళ్ల లోపు ఉండాలి. సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ బి పోస్టులకు 30 ఏళ్లలోపు, సి పోస్టులకు 35 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

చివరి తేదీ: నవంబర్ 24
వెబ్సైటు: https://npcilcareers.co.in

Related posts

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?