NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

నాగ చైతన్య కి ఒకే ఒక్క తమ్ముడు అఖిల్ అనుకుంటున్నారు కదా! కాదు ఇంకొకడు ఉన్నాడు.

నాగ చైతన్య కి ఒకే ఒక్క తమ్ముడు అఖిల్ అనుకుంటున్నారు కదా! కాదు ఇంకొకడు ఉన్నాడు.

మీకు నాగ చైతన్య  తమ్ముళ్లు ఎంతమందో తెలుసా? ఇదేంటి నాగ చైతన్య కి ఒక్కడే తమ్ముడు కదా ఇంత కొత్తగా  అడుగుతున్నారేంటి అనుకుంటున్నారా? చాలా మందికి ఈ విషయం తెలియదు. అందరికి తెలిసినంత వరకు అఖిల్ ఒక్కడే! కానీ చైతు కి అఖిల్ కాకుండా ఇంకొక తమ్ముడు ఉన్నాడు. అవును.. ఇది నిజం.  

నాగ చైతన్య కి ఒకే ఒక్క తమ్ముడు అఖిల్ అనుకుంటున్నారు కదా! కాదు ఇంకొకడు ఉన్నాడు.

చైతు తమ్ముడు అక్కినేని వంశం కాదు. ఇందులో చిత్రమేమీ లేదు. రామానాయుడు గారి కూతురు అయిన దగ్గుబాటి లక్ష్మి గారికి ఒకప్పుడు నాగార్జునతో పెళ్లి జరిగింది. వారికి కలిగిన సంతానమే నాగ చైతన్య. కొన్నేళ్లు ఇలా సాగిన తర్వాత నాగార్జున ఆవిడకు విడాకులు ఇచ్చాడు. వారి ఇరువురి మధ్య మనస్పర్థల కారణంగా మాత్రమే వారు విడిపోయారు కానీ ఈ రెండు కుటుంబాల మధ్య రిలేషన్ మాత్రం ఏ మాత్రం చెక్కుచెదరలేదు.

నాగ చైతన్య కి ఒకే ఒక్క తమ్ముడు అఖిల్ అనుకుంటున్నారు కదా! కాదు ఇంకొకడు ఉన్నాడు.

 

ఏ ఇంట్లో ఏ వేడుక జరిగినా కూడా రెండు కుటుంబాలు ఆ వేడుకను కలిసి జరుపుకుంటాయి. గతాన్ని ఏ మాత్రం వారి మధ్యలోకి రానివ్వరు. ఎవరి జీవితాలని వాళ్ళు సంతోషంగా గడిపేస్తున్నారు. అయితే, వీరు విడాకులు తీసుకున్న తరువాత నాగార్జున అమలను పెళ్లి చేసుకున్నాడు.  ఈ జంటకు అఖిల్ ఉన్నాడు.

నాగ చైతన్య కి ఒకే ఒక్క తమ్ముడు అఖిల్ అనుకుంటున్నారు కదా! కాదు ఇంకొకడు ఉన్నాడు.

అలాగే నాగార్జున నుంచి విడిపోయిన తర్వాత లక్ష్మి కూడా మరో పెళ్లి చేసుకున్నారు. శరత్ విజయరాఘవన్‌ అనే ఒక చెన్నైలోని బిజినెస్ మ్యాన్ ని లక్ష్మి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు ఎందుకంటే వాళ్లు వాళ్ళ జీవితాలని అంత ప్రైవేట్ గా మెయింటేన్ చేస్తారు కాబట్టి. అతనే చైతన్య కి ఉన్న మరో తమ్ముడు.

నాగ చైతన్య కి ఒకే ఒక్క తమ్ముడు అఖిల్ అనుకుంటున్నారు కదా! కాదు ఇంకొకడు ఉన్నాడు.చైతన్య తల్లి దగ్గరే చాలా సంవత్సరాలు పెరిగి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాడు. సమంతతో మరియు చైతన్యల వివాహానికి కూడా వచ్చి లక్ష్మి అందరి దృష్టిని ఆకర్షించారు. ఏదేమైనప్పటికీ అఖిల్ కాకుండా నాగ చైతన్యకు మరో తమ్ముడు కూడా ఉన్నాడు కానీ ఆయనకు సినిమాలకు అస్సలు సంబంధం లేదు.

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?