NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఆ టాప్ కుర్ర హీరో సినిమాలో మోనాల్..??

‘సుడిగాడు’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ సినిమాలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మోనాల్ గజ్జర్ కి పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ ఎప్పుడైతే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిందో ఆమె తలరాత ఒక్కసారిగా మారిపోయింది. సీజన్ ఫోర్ బిగ్ బాస్ హౌస్ కి టిఆర్పి రేటింగులు పెరగటానికి, షో పై ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కలిగించటానికి మోనాల్ గజ్జర్ ఒకరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Monal Gajjar: ఐటెమ్ గర్ల్‌గా మారిన మోనాల్.. 3 నిమిషాలకు దిమ్మతిరిగే  రెమ్యునరేషన్ - monal gajjar turns as item girl for alludu adhurs movie |  Samayam Teluguఅభిజిత్ అదేవిధంగా అఖిల్ తో క్లోజ్ గా ఉంటూ హౌస్ లో సెగలు పుట్టించే అడ్రస్ తో పాటుగా తన హాట్ హాట్ అందాలతో వీకెండ్ ఎపిసోడ్లో బాగా హడావిడి చేసింది మోనాల్ గజ్జర్. ప్రారంభంలో హౌస్లో ఏడుపులు ఏడ్చిన కానీ మెల్ల మెల్లగా రోజులు గడిచే కొద్దీ హౌస్లో మెచ్యూరిటీ లెవల్ పెంచుకుని, తనదైన శైలిలో గేమ్ ఆడుతూ హారిక నీ హౌస్ కెప్టెన్ చేయటంలో కీలకంగా రాణించింది. సరిగ్గా టాప్ ఫైవ్ కి వెళ్లక ముందు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన మోనాల్ చాలామంది నిరాశపరిచింది.

 

ఇదిలా ఉంటే ప్రస్తుతం హైదరాబాదు లోనే ఉంటూ టెలివిజన్ రంగంలో డాన్స్ షోలో జడ్జిగా రాణిస్తూనే ఇండస్ట్రీలో టాప్ హీరో పక్కన స్టెప్పులు వేసే అవకాశం అందుకున్నట్లు వార్తలు అందుతున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”అల్లుడు అదుర్స్”. ఈ కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మోనాల్ ని సినిమా యూనిట్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఓ పెప్పీ సాంగ్ లో సాయి శ్రీనివాస్ తో కలిసి మోనాల్ కాలుకదపనుంది. ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నట్లు వార్తలు అందుతున్నాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందని సాంగ్ క్లిక్ అయితే మాత్రం మోనాల్ పంట పండినట్లే అని సినీ వర్గాలు అంటున్నాయి.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N