NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

 

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. సివిల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్, లీగల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇలా..

 

మొత్తం ఖాళీలు : 42
విభాగాల వారీగా ఖాళీలు :
సివిల్- 24 పోస్టులు
ఎలక్ట్రికల్- 10 పోస్టులు
ఫైనాన్స్- 7 పోస్టులు
లీగల్- 1 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు : పోస్ట్ ను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో కనీసం 60 మార్కులతో ఫుల్ టైం ఎల్ఎల్ బి, బీఈ, బీటెక్, ఎంటెక్, బిఈ, సిఎ, ఐసిడబ్ల్యూఏ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ప్రభుత్వ , ప్రైవేటు సంస్థలో పని చేసిన అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం :
అభ్యర్థుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను మొదట స్క్రీనింగ్ చేసి అర్హులైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకం చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ : 29/1/ 2021

దరఖాస్తులు పంపవలసిన చిరునామా :
డివై. జనరల్ మేనేజర్, హెచ్ఆర్ఎం, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సీ -4 , డిస్టిక్ సెంటర్, సాకేట్, న్యూఢిల్లీ – 110017.

వెబ్ సైట్ : https://www.ircon.org

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju