NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీ పరిస్థితి ఏంటి..??

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏంటి అన్న దానిపై “వే టు న్యూస్” అనే సంస్థ సర్వే చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది వద్ద సర్వే చేసి ఫలితాలు రాబట్టింది. వచ్చిన ఫలితాలు చూస్తే విచిత్రమైన మార్పు ఏపీ లో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి విషయంలోకి వెళితే 48 శాతం మంది ప్రజలు వైసీపీ పార్టీకి జై కొట్టగా, 35 శాతం ప్రజలు టీడీపీకి జై కొట్టారు.

Film Stars To Skip Election campaign In APకానీ అనూహ్యంగా జనసేన- బిజెపి కూటమికి 12 శాతం మంది ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఇతరులకు వచ్చేసరికి ఐదు శాతం. వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే వైసీపీ ప్రభుత్వం పై కొద్దిగా వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. గతసారి 51 శాతం ఓట్లు రావటం ఇప్పుడు తగ్గటం అందుకు నిదర్శనమని చెప్పవచ్చు. టిడిపి పార్టీ పరిస్థితి అయితే మరీ డేంజర్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

 

2019 ఎన్నికల్లో టీడీపీ 40 శాతం ఓట్లు రాబట్టగా ఇప్పుడు ఐదు శాతానికి తగ్గి, 35 శాతం కి పడిపోయిన పరిస్థితి. అధికార ప్రతిపక్ష పార్టీ పరిస్థితి అలా ఉంటే.. రాష్ట్రంలో తృతీయ కూటమి అయిన బీజేపీ- జనసేన కి ఊహించని విధంగా పెరగటంతో ఏపీ ప్రజల ఆలోచనలో మార్పు వస్తున్నట్లు తాజా ఫలితాలు బట్టి పొలిటికల్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా బిజెపి జనసేన కూటమి.. టిడిపి ఓటు బ్యాంకు కి భారీగానే గంటి కోడుతున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో కొనసాగుతూ ఉంటే ఏపీ పొలిటికల్ ముఖచిత్రం మారే అవకాశం ఉందని టిడిపి ప్లేస్ జనసేన బిజెపి రీప్లేస్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా జగన్ ఓటు బ్యాంకు కూడా తగ్గే పరిస్థితి ఉందని అభిప్రాయపడుతున్నారు.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N