NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఈ వ్యాక్సిన్ ప్రయోగం కోసం జనాలనే చంపేస్తారు…!

ప్రపంచంలో ప్రస్తుతం కరోనా వైరస్ హాట్ టాపిక్ కాదు…. కరోనా వ్యాక్సిన్ హాట్ టాపిక్ గా అయిపోయింది. వైరస్ వ్యాప్తి, దాని ఉధృతి కొద్దికొద్దిగా తగ్గుతోంది. అదే క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఎంతో జోరుగా సాగుతోంది. ఈ వైరస్ అనే అంశం పైన అంటువ్యాధులకు సంబంధించి… ప్రపంచ ప్రజలు బాధపడడం పైన అనేక సినిమాలు వచ్చాయి. హాలీవుడ్ లో కరోనా వైరస్ రాక ముందే ఇలాంటి ఒక వైరస్ చేసే నష్టాన్ని గురించి ‘పాండమిక్’ అనే చిత్రం ద్వారా ప్రజల ముందుకు తీసుకు వచ్చారు.

 

they will murder people for this vaccine
they will murder people for this vaccine

దాని తరువాత మన భారతదేశంలోనే ‘సెవెంత్ సెన్స్’ చిత్రం విశేష ఆదరణ పొందింది. నిఫా వైరస్ వచ్చినప్పుడు కేరళ రాష్ట్రం అంతా వణికిపోయింది. దాని పై తీసిన ‘వైరస్’ చిత్రం కూడా మంచి హిట్ గా అయింది. అయితే వైరస్ ల్యాబ్ నుండి లేదా ఏదో ఒక జంతువు నుంది బయటకు రావడం… ప్రజల వ్యాపించడం దానికి మందు కనుక్కునే వరకూ వారు పడే వేదన చూపించడం…. ఆ తర్వాత కథ సుఖాంతం కావడం ఇదే దాదాపు అన్నీ సినిమాల్లో ఉండేది.

అయితే వైరస్ బెడద నుండి బయట పడేందుకు వ్యాక్సిన్ తయారీ చేసే ప్రయోగాలు పై ఎలాంటి చిత్రం రాలేదు. ప్రస్తుతం లేబుల్లో వేలాది మంది వాలంటీర్లకు టెస్టులు జరిపారు. అయితే ఆ లోపల దాగిన నిజాలు ఎలా ఉంటాయో తెలియదు. సైంటిస్ట్ లు చేసే వ్యాక్సిన్ ప్రయోగాలు పైన పైన ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రయోగాలను మనిషి పైన చేసినప్పుడు చాలా మంది చనిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక ఈ కథను తీసుకుని ఇప్పుదు ఒక సినిమాను రూపొందించారు.

అదే ‘A’. ఇటీవల కాలంలో వ్యాక్సిన్ ప్రయోగాల్లో మందు వికటించి ఒకరు మృతి చెందారు అని వార్తలు వచ్చాయి. ఐతే అసలు వ్యాక్సిన్ ప్రయోగాలు ఎలా ఉంటాయో… భారతదేశంలో అవి ఎలా జరుగుతాయో…. ఏ స్థాయిలో ఉంటుందో చూపించే సినిమా ఇది అని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న బర్నింగ్ టాపిక్ కాబట్టి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. పివిఆర్ పిక్చర్స్ ద్వారా ఫిబ్రవరి 26న భారీ గా విడుదలవుతున్న `A`లో నితిన్ హీరో ప్రసన్న- ప్ర్fఈతి అస్రానీ హీరోహీరోయిన్లుగా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సెన్సార్ కూడా అయిపోయింది ఈ చిత్రానికి సెన్సార్ సభ్యుల ప్రశంసలు దక్కాయి అని సమాచారం

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N