NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Ola Electric scooter : అదిరిపోలా ఓలా స్కూటర్..!!

Ola Electric scooter : ప్రముఖ రైడ్ – హెయిలింగ్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రిటైలింగ్ లోకి ప్రవేశిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఓలా ఎలక్ట్రిక్ భారత మార్కెట్ కోసం కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేస్తోంది.. ఈ స్కూటర్ ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.. తాజాగా బ్లాక్ అండ్ వైట్ క్యామోప్లేజ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారత రోడ్లపై పరీక్షిస్తుంది..

Ola Electric scooter : Ola Electric scooter is on testing on Indian roads
Ola Electric scooter : Ola Electric scooter is on testing on Indian roads

Ola Electric scooter నెదర్లాండ్స్కు చెందిన ఎటర్గో బివి ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ను కొనుగోలు చేసింది. ఎటర్గో తయారుచేసిన యాప్ స్కూటర్ ఆధారంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేశారు . హెడ్ లైట్, బేసిక్ డిజైన్ చూస్తే ఇదే స్పష్టమవుతోంది. తమిళనాడు లో ఒక ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేసేందుకు సీమెన్స్ సంస్థ తో ఒప్పందాన్ని ఏర్పరుచుకుంది.

 

Ola Electric scooter : Ola Electric scooter is on testing on Indian roads
Ola Electric scooter : Ola Electric scooter is on testing on Indian roads
ఫీచర్స్ :

ఈ Ola Electric scooter స్కూటర్ లో ఉపయోగించిన ఎలక్ట్రిక్ స్వాపబుల్ బ్యాటరీల సాయంతో ఇది గంటకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్తు ఉంటుందని సమాచారం. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీలు పూర్తి చార్జింగ్ పై 240 కిలోమీటర్ల వరకు రేంజ్ ను ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.9 సెకండ్లలోనే గంటకు 45 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని ధర రూ.1 లక్ష వరకు ఉండొచ్చని అంచనా. భారతదేశం లో ఎలక్ట్రిక్ స్కూటర్ లను అందించే ఈధర్ ఎనర్జీ , హీరో ఎలక్ట్రిక్, ఒకినావా, బజాజ్ ఆటో వంటి వాటికి మంచి ప్రత్యర్థిగా నిలవ నుంది.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N