NewsOrbit
న్యూస్ సినిమా

Sai Dharam Tej: మే లో సాయి ధరం తేజ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే ??

Sai Dharam Tej wedding

Sai Dharam Tej:ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరో లుగా మన తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమయ్య తనదైన శైలిలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు సాయ ధరం తేజ. ఇటీవలే లాక్ డౌన్ నిబందనలను సడలించాక సోలో బ్రతుకే సో బెటర్ సినిమా థియేటర్ రిలీస్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత సాయి ధరమ్ తేజ్ రియల్ లైఫ్ లో కూడా ఇదే ఫాలో అవుతున్న అంటూ చెప్పుకొచ్చాడు. తనకి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చేశాడు.

Sai Dharam Tej wedding
Sai Dharam Tej wedding

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చిత్ర పరిశ్రమలో వరుస పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. హీరో లు అందరూ ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ తరుణంలో టాలీవుడ్ లోని బాచిలర్స్ పెళ్ళిళ్ళు ఎప్పుడు జరుగుతాయో అని అందరూ ఎంతో ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. అలాగే మన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్త ఎప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు ఎదురు తెగ చూస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే సాయి ధరం తేజ తన అభిమానులకు ఒక శుభవార్త ను త్వరలోనే అధికారికంగా చెప్పబోతునట్లు తెలుస్తోంది. త్వరలోనే మెగా ఫ్యామిలీ లోని సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. అది కూడా అతి త్వరలోనే అట. విశ్వసనీయ సమాచారం ప్రకారం సాయి ధరం తేజ వివాహం ఈ ఏడాది మే నెలలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ సాయి ధరం తేజ్ కోసం అమ్మాయిని కూడా సెలెక్ట్ చేశారట. అమ్మాయి ఎవరనేది ఇంకా తెలియాలిసి ఉంది. అయితే ఇక త్వరలోనే సాయి ధరం తేజ వివాహం జరగనున్నది.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri