NewsOrbit
న్యూస్ హెల్త్

Children: మీ పిల్లల కోసం ఇలా చేసి వారికి మంచి భవిషత్తు ని ఇవ్వండి!!

Children: మీ పిల్లల కోసం ఇలా చేసి వారికి మంచి భవిషత్తు ని ఇవ్వండి!!

Children: పిల్లల Children మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపే అలవాట్ల గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో పెద్దలే కాదు.. పిల్లలు కూడా ఒత్తిడి, ఆందోళన ఎదురుకుంటున్నారు. అయితే ప్రతి ఒక్కరి జీవితం లో చిన్న పాటి ఒత్తిడి అయినా లేకుండా ఉండదు . కానీ చాలా ఎక్కువ, ఒత్తిడి పిల్లల మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఒత్తిడికి గురైన సమయం లో మెదడు కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఇది వారు చేసే పని పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే పిల్లలను ప్రశాంతంగా ఉంచడం మంచింది అనే చెప్పాలి.

Good habits for your children's bright future
Good habits for your children’s bright future

ప్రతి వ్యక్తి కి కోపం అనేది ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో రకం గా కోపం ప్రదర్శిస్తూ ఉంటారు . అయితే కొందరు వ్యక్తులు, కొందరు పిల్లలు ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. అనియంత్రిత కోపం అనేది మాససిక ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని పలు పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఇది ఆలోచన విధానం పై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతోంది. కోపం అనేది ఒక సాధారణ భావోద్వేగమే అయినప్పటికీ,అధిక కోపం నియంత్రించుకోవడం అనేది చాలా అవసరం .

నిద్ర అనేది మనిషి శారీరకం గా, మానసికం గా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రాత్రి తగినంత సమయం నిద్రిస్తే.. ఆ మరసటి రోజు ఉదయం చాలా ప్రశాంతం గా ఉత్సహం గా ఉంటారు. రాత్రి సమయాల్లో పిల్లలకు తగినంత నిద్ర లేకపోతే.. అది వారి ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది . దీనివల్ల వారు మానసిక సమస్యలు ఎదుర్కొవచ్చు. అందుకే ప్రతి రోజు పిల్లలు 8 గంటల సేపు నిద్రపోయేలా చూసుకోవాలి.

చాలా మంది పిల్లలు నెగిటివ్ ఆలోచనలు కలిగి ఉంటారు. ఇది చాలా చెడ్డ అలవాటు. ఇలా చేయడం వలన..నెగిటివ్ ఆలోచన అనేది మెదడులో ఒక చోటు క్రియేట్ చేసుకుంటుంది. దీంతో పిల్లలు.. పాజిటివ్ థింకింగ్‌కు చాలా దూరంగా ఉండిపోతారు.దాని వలన వారికీ ప్రశాంతత దొరకదు . కాబట్టి పిల్లలు అలా ఉన్నప్పుడు గమనించి వారిని మార్చుకునే ప్రయత్నం చేయాలి .

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju