NewsOrbit
న్యూస్ సినిమా

Most eligible bachelor : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కి ఆ ఒక్కటే పెద్ద ప్లస్ పాయింట్ కాబోతోంది..!

Most eligible bachelor : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాకి చాలానే ప్లస్ పాయింట్స్ ఉన్నాయని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టబోతోందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే అఖిల్.. హలో.. మిస్టర్ మజ్ఞు సినిమాలతో వచ్చిన అఖిల్ కి వీటిలో ఒక్క సినిమా కూడా సాలీడ్ హిట్ గా నిలవలేకపోయింది. అందుకే మేకర్స్ ఈ సినిమా ని పక్కాగా ప్లాన్ చేశారు. ఈ సినిమాతో అఖిల్ కి భారీ హిట్ ఇవ్వాలని మంచి రొమాంటిక్ కథ ని సెట్ చేశారు. అఖిల్ గత చిత్రాలలో ఏఏ అంశాలు మిస్ అయ్యాయో అవన్ని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లో ఉండబోతున్నాయట.

Most eligible bachelor : that one point is plus for most eligible bachelor
Most eligible bachelor : that one point is plus for most eligible bachelor

రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ కి జంటగా బ్యూటిఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే నటించింది. ఈ ఇద్దరి మధ్య ఉండే లవ్ ట్రాక్ యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తుందట. అంతేకాదు అఖిల్ – పూజా హెగ్డే మధ్య ఉన్న రొమాంటిక్ సీన్స్ యూత్ ని బాగా ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. ఇదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని తెలుస్తోంది. బొమ్మరిల్లు సినిమాలో ఉన్నట్టు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లో ఉంటాయని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఆ సీన్స్ కి బాగా కనెక్ట్ అవుతారని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ నమ్మకంగా చెబుతున్నాడు.

Most eligible bachelor : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత విడుదల కాబోతోంది.

చూడాలి మరి ఈ సినిమా అయినా అఖిల్ కి సాలీడ్ హిట్ ఇస్తుందా లేదా. ఇక ఈ సినిమాతో దర్శకుడు భాస్కర్ కి గ్యారెంటీగా హిట్ కావాలి. గత కొంతకాలంగా భాస్కర్ కూడా రేస్ లో వెనకపడి ఉన్నాడు. కాగా అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీవాసు వాసువర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతేడాది సమ్మర్ లో విడుదల కావాల్సిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నాడు. అలాగే అఖిల్ మరో రెండు సినిమాలని లైన్ లో పెట్టాడని సమాచారం.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu