NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope ఫిబ్రవరి – 17 – మాఘమాసం – బుధవారం.సోదరుల నుంచి శుభవార్తలు !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope ఫిబ్రవరి – 17 – మాఘమాసం – బుధవారం.

మేష రాశి : Today Horoscope ఫిబ్రవరి – 17 – మాఘమాసం – బుధవారం.ఈరోజు లక్ష్యాన్ని సాధిస్తారు !

ఈరోజు బాగుంటుంది. ధర్మానికి, ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. సంపాదన మీద శ్రద్ధ చూపుతారు. సమయాన్ని వృధా చేయకుండా ఎప్పుడు ఏదో ఒక పని చేయాలి అనుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న చిన్న అబద్ధాలు చెబుతారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. మిత్రుల ఆదరణ కలుగుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధి మెరుగుపడుతుంది. విద్యార్థులు సాంకేతిక విద్య మీద శ్రద్ధ చూపుతారు. స్త్రీలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో అనుకున్నదానికంటే ఎక్కువ లాభాలు కలుగుతాయి.

రెమిడీ: ఈరోజు లక్ష్మి కుబేర స్తోత్ర పారాయణం చేయండి.

 

వృషభ రాశి : Today Horoscope ఫిబ్రవరి – 17 – మాఘమాసం – బుధవారం.అనారోగ్య సమస్యలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టం జరుగుతుంది. కోపంగా మాట్లాడడం వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబంలో సమైక్యత లోపించడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఎదుటి వారు చెప్పిన మాటలు నమ్మడం వల్ల మోసపోతారు. చేపట్టిన పనులను వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. సమయానికి నిద్ర ఆహారాలు తీసుకోకపోవడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.

రెమిడీ: ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి : Today Horoscope ఫిబ్రవరి – 17 – మాఘమాసం – బుధవారం.సోదరుల నుంచి శుభవార్తలు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. అప్పుల బాధలు తీర్చుకుంటారు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. గృహ స్థలాలను కొనుగోలు చేస్తారు. క్రొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకూలతలు పొందుతారు. వ్యాపారాలను విస్తరించడం వల్ల  అధిక లాభాలు కలుగుతాయి.  వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆచార సాంప్రదాయాలకు విలువనిస్తారు. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు.

రెమిడీ:  కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

కర్కాటక రాశి : Today Horoscope ఫిబ్రవరి – 17 – మాఘమాసం – బుధవారం.పనులో ఆటంకాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల నష్టం. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. అనుకున్న పనులో ఆటంకాలు ఏర్పడి ఆలస్యం అవుతాయి. ఆలోచించకుండా పనులు చేపట్టడం వల్ల మానసిక వేదనకు గురవుతారు. ఇతరులను కోప్పడ్డం వల్ల ఒత్తిడికి లోనవుతారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఇబ్బందులు కలిగిస్తాయి. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత చూపకుండా నిర్లక్ష్యం చేస్తారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి.

రెమిడీ:  శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

today february 17 daily horoscope in telugu
today february 17 daily horoscope in telugu

సింహ రాశి : Today Horoscope ఫిబ్రవరి – 17 – మాఘమాసం – బుధవారం.ఈరోజు బాకీలు వసూలు !

ఈరోజు బాగుంటుంది. సాంప్రదాయానికి, పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. కుటుంబ సభ్యులతో, బంధువులతో సంబంధబాంధవ్యాలు పెంచుకొని ఆనందంగా ఉంటారు. అన్యోన్యంగా ఉంటారు. గతంలో ఎదురుచూసిన మంచి అవకాశాలు ఫలిస్తాయి. ధనవృద్ధి కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆత్మవిశ్వాసం తో ఏ పని చేసిన ఫలితం లభిస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి అవుతాయి. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు.

రెమిడీ:  ఈరోజు బిల్వాష్టకం పారాయణం చేసుకోండి.

 

కన్యా రాశి : Today Horoscope ఫిబ్రవరి – 17 – మాఘమాసం – బుధవారం.దంపతుల మధ్య విభేదాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. దంపతుల మధ్య విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. అనవసరపు ఖర్చులు ఎక్కువ చేస్తారు. అప్పులు తీర్చుకో పోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. మిత్రుల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఎవరితో మాట్లాడిన కోపంగా మాట్లాడడం వల్ల నష్టం కలుగుతుంది. దగ్గరి స్నేహితులు కూడా మిమ్మల్ని దూరం చేసుకుంటారు. అనవసర పనులు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువు మీద శ్రద్ధ కోల్పోతారు.

రెమిడీ:  ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

తులా రాశి : Today Horoscope ఫిబ్రవరి – 17 – మాఘమాసం – బుధవారం.ప్రయాణాలు అనుకూలిస్తాయి !

ఈ రోజు బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. శత్రువుల నుంచి బయటపడతారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మిత్రులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. క్రొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. అనారోగ్య సమస్యలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు, విజయం పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. వ్యాపార లాభాలు అనుకూలిస్తాయి.

రెమిడీ:   లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి : Today Horoscope ఫిబ్రవరి – 17 – మాఘమాసం – బుధవారం.వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు !

ఈరోజు వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. పిల్లల కోసం డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. ఇష్టమైన వారిని దూరం చేసుకొని మనస్పర్థలకు గురవుతారు. కోపంగా మాట్లాడటం వల్ల నష్టం. కష్టపడకుండా డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఇబ్బందులు కలిగిస్తాయి. ఎదుటివారిని నమ్మడం వల్ల మోసపోతారు. తప్పు చేసిన వారితో స్నేహం చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది, ప్రమాదాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఆటంకాలు ఏర్పడతాయి.

రెమిడీ:   ఈరోజు శ్రీ వెంకటేశ్వర గోవింద నామ పారాయణం చేసుకోండి.

 

 ధనస్సు రాశి : Today Horoscope ఫిబ్రవరి – 17 – మాఘమాసం – బుధవారం.ఈరోజు స్నేహితులు పెరుగుతారు !

ఈరోజు బాగుంటుంది. మీ మాట తీరు వల్ల స్నేహితులు పెరుగుతారు. అప్పుల బాధలు తీరిపోతాయి. సంపద పెరుగుతుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. బంధువులతో ఆనందంగా ఉంటారు. దానధర్మాలు చేయడానికి ప్రాధాన్యతనిస్తారు. చిన్నప్పటి స్నేహితులను కలుసుకుంటారు. దేవాలయ దర్శనం చేసుకుంటారు. గోసేవ చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు, క్రొత్త క్రొత్త ప్రయోగాలు చేస్తారు, ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి.

రెమిడీ: ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి.

 

మకర రాశి : Today Horoscope ఫిబ్రవరి – 17 – మాఘమాసం – బుధవారం.కుటుంబంలో సమస్యలు !

ఈరోజు అనుకూలంగా లేదు. చెప్పుడు మాటలు వినడం వల్ల  నష్టం. రాబోయే రోజుల్ల గురించి జాగ్రత్త పడకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. మీలో ఉన్న కోపం వల్ల మీకు సహాయం చేసే వారిని దూరం చేసుకుంటారు. కుటుంబంలో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. మాట జారడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఇబ్బందులు ఏర్పడతాయి. విద్యార్థులు అనవసరపు విషయాలకు ప్రాధాన్యతనిస్తారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీ: ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకుంది.

 

కుంభ రాశి : Today Horoscope ఫిబ్రవరి – 17 – మాఘమాసం – బుధవారం.ప్రయాణాలు కలిసి వస్తాయి !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని ఉన్నత చదువులకు అర్హులవుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆస్తులు సంక్రమిస్తాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. విహార యాత్రలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు అనుకూలిస్తాయి.

రెమిడీ: లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

మీన రాశి : Today Horoscope ఫిబ్రవరి – 17 – మాఘమాసం – బుధవారం.ఈరోజు కార్యాలయాల్లో అధికారుల ఒత్తిడి !

ఈరోజు అనుకూలంగా లేదు. ప్రశాంతత కోల్పోతారు. అప్పులు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. ఆర్ధిక నష్టం ఏర్పడుతుంది. విద్యార్థులు అనవసరపు విషయాలను పట్టించుకోవడం వల్ల చదువును నిర్లక్ష్యం చేస్తారు. స్నేహితులకు దూరంగా ఉండడం మంచిది.

రెమిడీ: ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.

 

Related posts

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N