NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Love: ప్రేమ వలలో పడి రూ.11 కోట్లును పోగొట్టుకున్న వ్యాపారి !!

Businessman lost Rs.11 crores in love

Love: ఈ మధ్య ప్రేమ పెళ్లి పేర్లతో చాలామంది యువత మోసపోవడం మనం చూస్తున్నాం. పెళ్లి చేసుకుందాం అంటూ నమ్మించి అవతలి వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేసి చివరికి వారిని అడ్డంగా మోసం చేస్తున్నారు. ఇటీవల ఈజీ మనీ కి అలవాటు పడిన ఓ యువతీ చేసిన పనికి పోలీసులు నివ్వెరపోతున్నారు. ఆ యువతీ తాను ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని అని చెప్పి ఓ వ్యాపారిని బుట్టలో వేసుకుంది. ఆ వ్యాపారి నుంచి ఏకంగా రూ.11 కోట్ల రూపాయలు కాజేసింది. వివరాలలోకి వెళితే….

Businessman lost Rs.11 crores in love
Businessman lost Rs.11 crores in love

వీరారెడ్డి అనే వ్యక్తి ఓ పేరుమోసిన వ్యాపారి. ఈ యువతి ఆ వ్యాపారిపై కన్నేసి తన మాటలతో అతనినినమ్మించింది. పెళ్లి చేసుకుందాం అంటూ పలుమార్లు ఆ వ్యాపారిని అడిగి అతడిని మరింతగా నమ్మించింది. ఆమె మాటలను నిజం అని నమ్మిన ఆ వ్యాపారి ఆమె అడిగినంత డబ్బు ఇస్తూ ఉండేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆమె  మొత్తం రూ.11 కోట్లు కాజేసిన తరువాత ఆమె ప్రవర్తన లో మార్పు వచ్చింది. అతడిని దూరం పెట్టడం మొదలు పెట్టింది. ఇక దీనితో అసలు విషయం అర్ధం అయిన వీరారెడ్డి వెంటనే పోలీసులను ఆశ్రయించి వారికి జరిగిందంతా వివరించాడు.

రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ఆ యువతిని అరెస్ట్ చేసి దర్యాప్తు చెయ్యగా ఆమెకు ఉన్న లగ్జరీ జీవితాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆమెకు మొత్తం రూ.6 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయట.  అంతేకాకుండా ఆమె ఇప్పటికే చాలామందిని మోసం చేసినట్లు సమాచారం. ఈమెతో పాటుగా ఇంకొక ముగ్గురు ఉన్నట్లు సమాచారం. ఈమె కారణంగా ఇంకా మోసపోయిన వారు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయవలిసిందిగా పోలీసులు సూచించారు. ఇక ప్రేమ వలలో పడి రూ.11 కోట్లును ఇచ్చిన ఆ వ్యాపారిని చూసి అందరూ విస్మయానికి గురవుతున్నారు.

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!