NewsOrbit
న్యూస్ సినిమా

Priyanka arul : ప్రియాంక అరుళ్ కి మరో గోల్డెన్ ఛాన్స్.. ఈ దెబ్బతో స్టార్ హీరోయిన్ అయినట్టే..!

Priyanka arul : ప్రియాంక అరుళ్ ..నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది. ఈ సినిమా యావరేజ్ అన్న టాక్ తెచ్చుకున్నప్పటికి ప్రియాంక అరుళ్ కి మాత్రం హీరోయిన్ గా మంచి పేరు వచ్చింది. చూడగానే చక్కగా అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. టాలీవుడ్ హీరోలతో పాటు, దర్శక, నిర్మాతల దృష్ఠిని బాగా ఆకట్టుకుంది. అందుకే వెంటనే యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న శ్రీకారం అన్న సినిమాలో అవకాశం అందుకుంది.

priyanka-arul-another-golden-chance-for-priyanka-arul-going-to-become-a-star-heroine-very-soon
priyanka-arul-another-golden-chance-for-priyanka-arul-going-to-become-a-star-heroine-very-soon

ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా పోస్ట్ పోయింది. ఇక ఈ సినిమా మార్చ్ 11 న మహా శివరాత్రి పండుగ సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. చాలాకాలం తర్వాత శర్వానంద్ మళ్ళీ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రైతుల సమస్యలను ప్రధాన కథాంశంగా చూపించబోతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో కూడా ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

Priyanka arul : ప్రియాంక అరుళ్ ని హీరోయిన్ గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ తో ప్రియాంక అరుళ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. భలేగుంది బాలా, హేయ్ అబ్బాయ్ సాంగ్స్ లో అటు మోడ్రన్ అమ్మాయిగా ఇటు విలేజ్ అమ్మాయిగా ప్రియాంక అభిమానులను బాగానే ఆకర్షించింది. దాంతో ఇప్పుడు టాలీవుడ్ లో ప్రియాంక కి వరసగా అవకాశాలు వస్తున్నాయని సమాచారం. ఈ క్రమంలో మాస్ మహారాజ రవితేజ నటించబోతున్న సినిమాలో ప్రియాంక ని హీరోయిన్ గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. త్రినాథ రావు నక్కిన ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మరి నిజంగా ఈ సినిమాలో ప్రియాంక కి అవకాశం వస్తే మాత్రం ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

 

 

 

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu