NewsOrbit
న్యూస్

వివి ప్యాట్ పిటిషన్‌పై 25న విచారణ

ఢిల్లీ:  వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వివి ప్యాట్ స్లిప్పులను కూడా  లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 25 న పిటిషన్ పై సమగ్ర విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ప్రతిపక్ష నాయకులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై  సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈవీఎంలతో పాటు వివి ప్యాట్ స్లిప్పులను  లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం..పిటిషన్ పై స్పందన కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

25న విచారణ సమయంలో ఎన్నికల అధికారి అందుబాటులో ఉండాలని ధర్మాసనం ఆదేశించింది.

చంద్రబాబు సహా 21 పార్టీల నేతలు ఈ అంశంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాదితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు విచారణకు సంబందించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈవీఎంలతో అవకతవకలు జరుగుతున్నాయి కావున సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను వాడకుండా పాత పద్దతిలోనే బ్యాలెట్ పోలింగ్ చేపట్టాలని చంద్రబాబు సహా పలు జాతీయ పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించింది. ఈసీ నిర్ణయంతో సంతృప్తి చెందని నేతలు ఈవీఎంలు ఉపయోగించినప్పటికీ వివి ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Leave a Comment