NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Big Breaking : పరిషత్ ఎన్నికలపై కీలక నిర్ణయం వెల్లడించిన టీడీపీ..ఏమిటంటే..

Big Breaking : ఏపిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత మొట్టమొదటి సారిగా ఓ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నది. మండల పరిషత్, జడ్‌పీటీసి ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించకముందే మంత్రులే ఎన్నికల తేదీలను ఎలా ప్రకటిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

Big Breaking : tdp boycotts mptc zptc elections
Big Breaking : tdp boycotts mptc zptc elections

రాష్ట్రంలో రాజ్యాంగ స్పూర్తిగా విరుద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని చంద్రబాబు విమర్శించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే అఘమేఖాల మీద ఎస్ఈసీ ఎన్నికల నోటిపికేషన్ విడుదల చేశారని అన్నారు. ఉదయం నిర్వహించిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించిన అనంతరం ఈ ఎన్నికలను బహిష్కరించాలని పార్టీ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నది. టీడీపీ ఆవిర్భావం తరువాత స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించడం ఇది తొలి సారి. ఏపిలో ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ స్థానిక ఎన్నికలను బహిష్కరించిన దాఖలాలు లేవు. తమిళనాడులో అక్కడి రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించిన సందర్బాలు ఉన్నాయి. ఇప్పుడు అదే తమిళనాడు సంస్కృతి ఏపికి వచ్చిందని అనుకుంటున్నారు.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N