NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం, వెండి ధరలు..!!

Today Gold Rate : (14/4/2021) బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బంగారం ధర పడిపోయింది.. పసిడి రేటు వెలవెలబోతోంది.. నిన్నటి వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు దిగి రావడంతో లకు ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు..

ఒకవైపు బంగారం ధర నేలచూపులు చూస్తూ ఉంటే.. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది.. ఈరోజు వెండి ధరలు నిన్నటి ధర వద్దే స్థిరంగా స్థానంలో కొనసాగుతున్నాయి.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..!!

Today Gold Rate: decreases silver price constant
Today Gold Rate: decreases silver price constant

బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర కి రూ.150 తగ్గింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.43,400 కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.160 తగ్గింది. దీంతో ఈరోజు రేటు రూ.47,350 కి చేరింది.. ఈరోజు వెండి ధర లో ఎలాంటి మార్పు లేదు.. ఈరోజు కేజీ వెండి ధర రూ. 71,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది ..

Related posts

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!