NewsOrbit
Featured న్యూస్

Big Breaking: RRR కేసులో కేంద్రానికి, సీబీఐకి సుప్రీమ్ కోర్టు నోటీసులు..!!

AP Politics: Turning throuth RRR issue

Big Breaking: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది. సుప్రీమ్ కోర్టు ఈ కేసులో మూలాల్లోకి వెళ్తుంది. ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. తమ దృష్టికి వస్తున్న పిటిషన్లు పరిశీలిస్తూ అవసరం మేరకు నోటీసులు జరీ చేస్తుంది. తాజాగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జరీ చేసింది. “సీఐడీ కస్టడీలో తన తండ్రిని ఏపీ సీఐడీ పోలీసులు కొట్టారని, హింసించారని.. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని” కోరుతూ ఎంపీ రఘురామకృష్ణంరాజు కుమారుడు భరత్ వేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ చేపట్టిన సుప్రీమ్ ఈ మేరకు ఇలా పలువురికి నోటీసులు ఇచ్చింది. ఆరువారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

Big Breaking: Supreme Notices to CBI on RRR Issue
Big Breaking: Supreme Notices to CBI on RRR Issue

Big Breaking: నోటీసుల్లోనూ కొన్ని ట్విస్టులు..!

నిజానికి ఇది ఏపీ ప్రభుత్వానికి, ఏపీ పోలీసులకు సంబంధించిన వ్యవహారం. కానీ దీనిలో ఏపీ పోలీసుల కంటే ఏపీ సీఐడీ పాత్రా ఎక్కువగా ఉందని.. వారి కంటే కేంద్రం పరిధిలో అంశం ఉన్నందున వారిని ప్రతివాదులుగా చేర్చాలని రఘురామకృష్ణం రాజు తరపు లాయర్ ముకుల్ రోహత్గీ చేసిన వాదనని సుప్రీమ్ సమర్ధించింది. సీఐడీ, ఏపీ పోలీసులు ప్రతివాదులుగా ఉండాలి కానీ.. సీబీఐకి ఏం సంబంధం అంటూ ఏపీ ప్రభుత్వం తరపు లాయర్ దవే వాదించారు.. కానీ ఈ కేసు విచారణ చేయాల్సింది సీబీఐ.. ఈ కేసుకి ఆ విచారణ అర్హత ఉందొ, లేదో తేల్చాల్సింది సీబీఐ అని ముకుల్ విధించడంతో సుప్రీం ధర్మాసనం మొగ్గు చూపింది. ఏపీ ప్రభుత్వాన్నీ, ఏపీ పోలీసులను కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని, సీబీఐ ని ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీ చేసింది..!

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N