NewsOrbit
బిగ్ స్టోరీ సినిమా

The Family Man 2: ఫ్యామిలీ మేన్-2 స్ట్రీమింగ్ రద్దు చేయండి..! తమిళ ప్రభుత్వం డిమాండ్..

tamilnadu government on the family man 2

The Family Man 2: ది ఫ్యామిలీ మేన్-2 The Family Man 2  వెబ్ సిరీస్ పై విమర్శలు వస్తున్నాయి. ది ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ ఘన విజయం తర్వాత రూపొందించిన ఈ సిరీస్ జూన్ 4న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం.. అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఇటివల విడుదలైన ట్రైలర్ మొదటి భాగం తర్వాత నెలకొన్న అంచనాలను పూర్తిగా అందుకుంది. దీంతో ఈ వెబ్ సిరీస్ కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈలోపు ఈ వెబ్ సిరీస్ ప్రదర్శనను నిలిపివేయాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేయడం సంచలనం రేపింది. ఈమేరకు తమిళనాడు ఐటీ మంత్రి టి.మనో తంగరాజ్ ఈమేరకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు ఓ లేఖ రాశారు.

tamilnadu government on the family man 2
tamilnadu government on the family man 2

‘ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ ట్రైలర్ లో తమిళ టైగర్స్ ను తప్పుగా చూపించారు. ఇది శ్రీలంకలో దశాబ్దాలుగా తమ హక్కుల కోసం పోరాడుతున్న ఈలం తమిళుల్ని తప్పుగా చూపించడమే. దీర్ఘకాలంగా వారు ప్రజాస్వామ్యం కోసం వారు చేస్తున్న త్యాగాలను అవమానించడమే. ట్రైలర్ లో సమంత పాత్రను చూపించిన విధానంతో తమిళ ప్రజలు అవమాన భారంతో ఉన్నారు. ఇది తమిళ సంస్కృతిని వక్రీకరించి చూపడమే. ఈలం తమిళుల గౌరవాన్ని దెబ్బతీయకండి. దేశం ఆవల సమానత్వం, శాంతి, న్యాయం కోసం పోరాడుతున్న తమిళులను ఈ విధంగా చిత్రీకరించడం తగని పని. ఇలా తెరకెక్కించిన వారిపై చర్యలు తీసుకుని అమెజాన్ లో ప్రసారం కాకుండా బ్యాన్ విధించండి.’

Read More: Chiranjeevi: చిరంజీవి ఆ పాట విషయంలో నో అన్నారు..! కానీ.. సూపర్ హిట్టయింది..

ఈ వెబ్ సిరీస్ ప్రసారం అయితే తమిళనాడులో ప్రజల్లో సామరస్యాన్ని కాపాడుకోవడం కష్టం అవుతుంది. తమిళ నటి అయ్యుండీ తమిళ సంప్రదాయాలు, సంస్కృతికి భిన్నంగా నటించడం బాధాకరం. ’ అని అన్నారు. దీంతో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ పై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై ప్రకాశ్ జవదేకర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మనోజ్ బాజ్ పేయి, ప్రియమణి తదితరులు ఈ ఇందులో నటించారు. రెండో సిరీస్ లో సమంత నటించడంతో ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో ఆమె ఉగ్రవాదిగా నటించింది. ఇందులో సమంత పాత్రతోనే ఇప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రాజ్, డీకే ద్వయం ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు.

 

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N